నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
* గుజరాత్ లోని మొహసనా [[జిల్లా]]లోని వాద్ నగర్ పట్టణంలో 17-09-1950 దామోదర్ దాస్ ముల్ చంద్ మోడీ, హీరబెస్లకు మూడో సంతానంగా మోడీ [[జననం]]
* రాజనీతి శాస్త్రంలో పీజీ
* బాలుడిగా ఉన్నప్పుడే.. 1960ల్లో భారత్ - పాక్ మద్య [[యుద్ధం]] సమయంలో రైల్వే స్టేషనులో సైనిక సేవలు
* గుజరాత్ లో పలు సామాజిక రాజకీయ ఉద్యమాల్లో క్రీయాశీల పాత్ర .
* చిన్న వయస్సులోనే[[వయస్సు]]లోనే వివాహం అయిందని స్థానిక మీడియా పేర్కొంటుంది . కాని అయన దాన్ని బహిరంగంగా ఎక్కడ ప్రకటించలేదు .
* చిన్నతనంలో సోదరుడితో కలిసి [[బస్సు]] స్టాండ్ లో టీ కొట్టు నడిపారు.
* ప్రచారక్ గా జీవితాన్ని ప్రారంభించే వరకూ గుజరాత్ రోడ్డు రవాణా సంస్థ క్యాంటిన్ లో విధులు
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు