కొండవీటి గుర్నాథరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
== మరణం ==
గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... [[31 ఆగష్టు]], [[2014]] ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం స్వగ్రామమైన పలివెల నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో తుది శ్వాస విడిచారు. ఈయనకు ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరంతా [[నల్లగొండ]], హైదరాబాద్‌లో[[హైదరాబాద్‌]]లో స్థిరపడ్డారు. తాను మాత్రం స్వగ్రామంలోనే ఉంటున్నారు.
 
== మూలాలు ==