"చర్చ:కమ్మ" కూర్పుల మధ్య తేడాలు

 
క్షత్రియులు కాదు కదా ఏ కులము కమ్మవారిలో కలవలేదు.క్షత్రియులకు ఆ అవసరము లేదు.కమ్మ వాళ్ళు ఆ విధముగా చెప్పుకుంటున్నారు.అలా జరిగినది అని కుమారుగారు భావిస్తే అందుకు ఆదారాలు చూపాలి.S.KRISHNA.
:: కృష్ణ గారు, క్షత్రియులపై పగపట్టిన రేచెర్ల వారు జల్లిపల్లి యుద్ధములో క్షత్రియులను తీరాంధ్రములో తుడిచివేశారు. ఆ యుద్ధములో కమ్మవారు (ముసునూరి వారు) క్షత్రియులకు తోడ్పడినారు. యుద్ధము పిదప కొంతమంది క్షత్రియ వంశముల వారు స్వరక్షణకై కమ్మవారిలో కలిసి పోయారు. దీనికి సాక్ష్యము రెండు కులములలో కొన్ని ఇంటిపేర్లు, గోత్రములు కలుస్తాయి. [[వాడుకరి:Kumarrao|Kumarrao]] ([[వాడుకరి చర్చ:Kumarrao|చర్చ]]) 15:19, 25 డిసెంబరు 2016 (UTC)
1,744

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2044171" నుండి వెలికితీశారు