మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (2), ఉన్నది. → ఉంది., , → , (2) using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 18:
మహాభారతాన్ని చెరకుగడతో పోల్చారు. పర్వము అంటే [[చెరకు]] కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది.
 
sabha== మహాభారతంలోని విభాగాలు ==
మహాభారతంలో 18 '''పర్వములు''', వాటిలో జరిగే కథాక్రమం ఇది:
పంక్తి 41:
[[హరివంశ పర్వము]]: శ్రీకృష్ణుని జీవితగాథ
వీటిలో మొదటి అయిదు పర్వాలను [[ఆదిపంచకము]] అనీ, తరువాతి ఆరు పర్వాలను [[యుద్ధషట్కము]] అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను [[శాంతిసప్తకము]] అనీ అంటారు.
 
== మహాభారతం ప్రత్యేకతలు ==
* మహాభారత రచన చేసినది పరాశర మహర్షి కుమారుడయిన వేదవ్యాసుడు (500 B.C?-300 B.C?).
"https://te.wikipedia.org/wiki/మహాభారతం" నుండి వెలికితీశారు