"మహాభారతం" కూర్పుల మధ్య తేడాలు

చి
2405:204:530C:532F:0:0:1D4B:10A4 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చ...
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి (2405:204:530C:532F:0:0:1D4B:10A4 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చ...)
మహాభారతాన్ని చెరకుగడతో పోల్చారు. పర్వము అంటే [[చెరకు]] కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది.
 
sabha== మహాభారతంలోని విభాగాలు ==
మహాభారతంలో 18 '''పర్వములు''', వాటిలో జరిగే కథాక్రమం ఇది:
[[హరివంశ పర్వము]]: శ్రీకృష్ణుని జీవితగాథ
వీటిలో మొదటి అయిదు పర్వాలను [[ఆదిపంచకము]] అనీ, తరువాతి ఆరు పర్వాలను [[యుద్ధషట్కము]] అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను [[శాంతిసప్తకము]] అనీ అంటారు.
 
== మహాభారతం ప్రత్యేకతలు ==
* మహాభారత రచన చేసినది పరాశర మహర్షి కుమారుడయిన వేదవ్యాసుడు (500 B.C?-300 B.C?).
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2044274" నుండి వెలికితీశారు