"మహాభారతం" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (2405:204:530C:532F:0:0:1D4B:10A4 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చ...)
 
ఈ కావ్యవైభవాన్ని [[నన్నయ]]:
{{వ్యాఖ్య|దీనిని ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు. వివిధ తత్త్వవేది, [[విష్ణు]] సన్నిభుడు అయిన [[వేదవ్యాసుడు]] దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు.}}
 
మహాభారత గాథను వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన [[వైశంపాయనుడు|వైశంపాయనుడి]] చేత [[సర్పయాగం]] చేయించేటపుడు [[జనమేజయుడు|జనమేజయ]] మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత [[నైమిశారణ్యం]]లో [[శౌనక మహర్షి]] సత్రయాగము చేయుచున్నప్పుడు [[సూతమహర్షి]] అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.
 
మహాభారతాన్ని[[చెరకు]]గడ చెరకుగడతోతో పోల్చారు. పర్వము అంటే [[చెరకు]] కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది.
 
== మహాభారతంలోని విభాగాలు ==
2,13,907

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2044277" నుండి వెలికితీశారు