మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
మహాభారత గాథను వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన [[వైశంపాయనుడు|వైశంపాయనుడి]] చేత [[సర్పయాగం]] చేయించేటపుడు [[జనమేజయుడు|జనమేజయ]] మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత [[నైమిశారణ్యం]]లో [[శౌనక మహర్షి]] సత్రయాగము చేయుచున్నప్పుడు [[సూతమహర్షి]] అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.
 
మహాభారతాన్ని[[చెరకు]]గడ తో పోల్చారు. పర్వము అంటే [[చెరకు]] కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ [[జ్ఞానం]] పెరుగుతుంది.
 
== మహాభారతంలోని విభాగాలు ==
"https://te.wikipedia.org/wiki/మహాభారతం" నుండి వెలికితీశారు