"మహాభారతం" కూర్పుల మధ్య తేడాలు

చి
మహాభారతంలో 18 '''పర్వములు''', వాటిలో జరిగే కథాక్రమం ఇది:
# [[ఆది పర్వము]]: 1-19 ఉపపర్వాలు - పీఠిక, కురువంశం కథ, రాకుమారుల [[జననం]], విద్యాభ్యాసం.
# [[సభా పర్వము]]: 20-28 ఉపపర్వాలు - కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
# [[వన పర్వము]] (లేక) [[అరణ్య పర్వము]]: 29-44 ఉపపర్వాలు - అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
[[హరివంశ పర్వము]]: శ్రీకృష్ణుని జీవితగాథ
వీటిలో మొదటి అయిదు పర్వాలను [[ఆదిపంచకము]] అనీ, తరువాతి ఆరు పర్వాలను [[యుద్ధషట్కము]] అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను [[శాంతిసప్తకము]] అనీ అంటారు.
 
== మహాభారతం ప్రత్యేకతలు ==
* మహాభారత రచన చేసినది పరాశర మహర్షి కుమారుడయిన వేదవ్యాసుడు (500 B.C?-300 B.C?).
2,14,293

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2044279" నుండి వెలికితీశారు