"మహాభారతం" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==చారిత్రక పరిశీలనలు==
కథల్లోను, కావ్యాల్లోను నిజమైన ప్రదేశాల పేర్లను పేర్కొనడం ఎక్కువమంది [[రచయిత]]ల్లో కనిపించే లక్షణం. రచయిత చనిపోయిన లక్షల సంవత్సరాల తర్వాత త్రవ్వకాల్లో బయల్పడిన ఆ రచయిత వ్రాతల ప్రకారం పరిశొధిస్తే ఆ ప్రదేశాలు అలాగే ఉంటాయి కనుక ఎవరైనా ఆ వ్రాతలు చదివినప్పుడు అందులోని కథ నిజంగా జరిగినట్లు అనిపిస్తుందని ఒక అభిప్రాయం ఉంది. {{citation needed}} క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల వరకూ ఆర్యుల భాష అయిన [[సంస్కృత భాష]] భారతదేశంలో లేదని, మహాభారత కావ్యం [[వేద కాలం]] తర్వాత, అనగా సుమారు క్రీస్తు పూర్వం 800 - క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల మధ్య ఆర్యుల తెగకు చెందిన వేదవ్యాసుడు అను కవి రచించిన [[కావ్యము]] అని, మహా భారతములోని సన్నివేశాలు కల్పితాలు అని, హిందువులకు తమ మతముపై యున్న గట్టి విశ్వాసాలే కల్పిత కావ్యాన్ని చరిత్రగా చేశాయని పరిశోధకుల భావన. [[గుజరాత్]] రాష్ట్రంలో ఇటీవల [[ద్వారకా నగరం]] వద్ద అరేబియన్ సముద్ర తీర గర్భంలో బయల్పడిన ఓడ రేవు [[క్రీస్తుపూర్వం]] 3000 సంవత్సారాలనాటిదని, అది సింధూ ([[హరప్పా]]) నాగరికతకు చెందినది అని, ఆ కాలంలో భాషకు [[లిపి]] లేదని పరిశోధనలు తెలుపుతున్నాయి <ref>Ancient shorelines of Gujarat, India, during the Indus civilization (Late Mid-Holocene): A study based on archaeological evidences, A. S. Gaur* and K. H. Vora, Marine Archaeology Centre, National Institute of Oceanography, Dona Paula, Goa 403 004, India</ref><ref>Archeology of Dwaraka Land, by Sundaresh and A.S Gaur, Marine Archeology Center, National Institute of Oceanography, Goa 403004.</ref>
 
==కురు వంశవృక్షం==
2,13,893

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2044288" నుండి వెలికితీశారు