మార్కండేయ పురాణం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (2) using AWB
పంక్తి 4:
 
==విషయాలు==
మార్కండేయ పురాణములో [[శైవులు]], వైష్ణవులు మరియు మరే ఇతర శాఖల మధ్య వైషమ్యాలు కలుగజేసే విషయాలేమీలేవు. ఈ [[గ్రంథము]] శివునికి, విష్ణువుకూ మరియు వారి అవతారాలన్నింటికీ తటస్థంగా ఉంది.
ఈ గ్రంథము మార్కండేయున్ని జైమినీ నాలుగు ప్రశ్నలు అడగటంతో ప్రారంభమౌతుంది. దీని మొత్తం పాఠ్యము 134లు అధ్యాయాలు విభజించబడి ఉంది. 50-97 అధ్యాయాలలో పద్నాలుగు మన్యంతరాల గురించిన వివరాలు ఉన్నవుఉన్నవి. అందులోని పదమూడు అధ్యాయాలను (78-90) కలసికట్టుగా దేవీ మహాత్మ్యము (ఆది దేవత యొక్క స్తుతి) అంటారు. 108 నుండి 133 వరకు అధ్యాయాలలో పౌరణిక వంశాల గురించిన వివరాలు ఉన్నాయి.<ref>[http://www.urday.com/markandeya.htm ఉర్దయ్.కామ్ లో మార్కండేయపురాణం పూర్తి పాఠం]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మార్కండేయ_పురాణం" నుండి వెలికితీశారు