సప్తగిరి (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ఈనాడు ఆదివారం వ్యాసం మూలం
పంక్తి 19:
}}
 
'''సప్తగిరి''' ఒక తెలుగు సినీ హాస్యనటుడు.<ref name="ఈనాడు ఆదివారం వ్యాసం">{{cite web|title=సెట్లోంచి పొమ్మనగానే కన్నీళ్లొచ్చేశాయి!|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=9462|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=26 December 2016|archiveurl=https://web.archive.org/web/20161226045522/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=9462|archivedate=26 December 2016|location=హైదరాబాదు}}</ref> అతని అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. న్యూమరాలజీ ప్రకారం సప్తగిరి అని మార్చుకున్నాడు. అతని స్వస్థలం [[చిత్తూరు జిల్లా]], [[పుంగనూరు]].<ref name=filmibeat>{{cite web|title=ఫిల్మీబీట్ లో సప్తగిరి బయోగ్రఫీ, మరియు ప్రొఫైలు|url=http://www.filmibeat.com/celebs/saptagiri-telugu-actor/biography.html|website=filmibeat.com|publisher=ఫిల్మీబీట్|accessdate=24 September 2016}}</ref> నటుడు కాక మునుపు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. [[బొమ్మరిల్లు (2006 సినిమా)|బొమ్మరిల్లు]] సినిమా దర్శకుడైన [[బొమ్మరిల్లు భాస్కర్|భాస్కర్]] దర్శకత్వంలో [[అల్లు అర్జున్]] కథానాయకుడిగా వచ్చిన [[పరుగు (2008 సినిమా)|పరుగు]] సినిమా అతనికి నటుడిగా గుర్తింపునిచ్చింది. [[ప్రేమకథా చిత్రమ్]],[[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (సినిమా)|వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్]] సినిమాలతో మంచి పేరు తెచ్చుకుని నటుడిగా స్థిరపడిపోయాడు. సప్తగిరి చాలా లోబడ్జెట్ కామెడీ సినిమాల్లో కనిపించాడు.<ref>{{cite news|last1=Sashidhar|first1=AS|title=Tollywood's new funny men|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Tollywoods-new-funny-men/articleshow/28892726.cms|accessdate=16 Jan 2014|publisher=The Times of India}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/సప్తగిరి_(నటుడు)" నుండి వెలికితీశారు