చతుర్వేదాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నాద → నాథ, సారధి → సారథి (2), ) → ) using AWB
పంక్తి 2:
{{హిందూధర్మశాస్త్రాలు}}
==వేద నిర్వచనం==
[[హిందూమతం]]లో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను '''[[శృతులు]]''' (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు[[ధాతువు]]కు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను [[ద్రష్టలు]] అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని కూడా అంటారు.
 
ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా,,
"https://te.wikipedia.org/wiki/చతుర్వేదాలు" నుండి వెలికితీశారు