అథర్వణ వేదం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది., → , , → , using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{హిందూ మతము}}
{{హిందూధర్మశాస్త్రాలు}}
'''[[అధర్వణ వేదం]]''' ([[సంస్కృతం]]: अथर्ववेद, ) [[హిందూ మతం]]లో పవిత్ర గ్రంథాలైన [[చతుర్వేదాలు|చతుర్వేదాలలో]] నాలుగవది. అధర్వణ [[ఋషి]] పేరు మీదుగా దీనికాపేరు వచ్చింది. సాంప్రదాయం ప్రకారం ఇది రెండు వర్గాల ఋషులచే [[సంకలనం]] చేయబడింది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరస వేదం. [[ఋగ్వేదం]]లానే ఇది కూడా స్తోత్రాల చే కూర్చబడింది కానీ ఇందులో కొన్ని మంత్ర విద్యకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి.<ref>http://www.hindunet.org/vedas/atharveda/index.htm</ref>
 
ఇందులో ఆత్మలు, ప్రేతాత్మలు, మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంటాయి కాబట్టి అధర్వణ వేదాన్ని చాలామంది గుప్త విజ్ఞానంగా[[విజ్ఞానం]]గా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి.
 
వైద్యశాస్త్రాన్ని గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఇందులోనే ఉంది . రోగాలకు కారణమయ్యే క్రిమి కీటకాదుల వంటి జీవుల గురించిన సమాచారం కూడా ఇందులో పొందుపరచబడి ఉంది. ఇందులో యుద్ధ విద్యల గురించి కూడా సమాచారం ఉంది. ముఖ్యంగా బాణాలకు [[విషం]] పూయడం, విషపు వలలను తయారు చేయడం, శత్రు సైనికులను రోగపీడితుల్ని చేసే క్రిమి కీటకాదుల ప్రయోగం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.
 
== మూలరూపం ==
"https://te.wikipedia.org/wiki/అథర్వణ_వేదం" నుండి వెలికితీశారు