సంహితము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందలి → లోని , గ్రంధా → గ్రంథా, ) → ) using AWB
పంక్తి 4:
 
==వేదశాస్త్రం==
"సంహితం భవతి హ్యక్షరిణి [[ధనం]] ప్రతిష్ఠాయై" - అనగా తరగని సంపదను[[సంపద]]ను కలిగించునది [[సంహితము]]. "[[సంధి]]" అనే అర్ధంలో కూడా సంహితను వివరిస్తారు. వేదము లోని శాస్త్రమును సంధించునది సంహితము. (సంహితమ్ = కూడుకొనునది). వేద సంహిత అంటే మంత్రాల, సూక్తాల కూర్పు మాత్రమే. రచన కాదు. అంటే వేద ద్రష్టలైన [[ఋషులు]] వీటిని రచించలేదు (వేదాలు "అపౌరుషేయాలు"). వీటిని దర్శించి, స్మరించి, కూర్చారు (సంకలనం చేశారు) <ref>వేదం - జీవన నాదం - రచన: [[దాశరధి]] రంగాచార్య - ప్రచురణ: ఎమెస్కో అర్ష భారతి, [[విజయవాడ]] (2007)</ref>
 
==సంహిత అర్థం==
"https://te.wikipedia.org/wiki/సంహితము" నుండి వెలికితీశారు