భాయ్ వీర్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లో → లో , గ్రంధా → గ్రంథా, ) → ) (2), ( → ( (76) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
'''భాయ్ వీర్ సింగ్''' ([[5 డిసెంబరు]] [[1872]] -[[10 జూన్]] [[1957,]] ) ప్రముఖ కవి, సిక్కు పునురుజ్జివ ఉద్యమానికి వేదాంతి, పంజాబీ సాహిత్య, సంప్రదాయాల పునరుర్ధరణకు కృషి చేసిన వ్యక్తి.  ఆయన చేసిన కృషి చాలా సిక్కులకు ప్రభావశీలమైనది. సిక్కు మతాన్ని నమ్మిన సాధువులకు ఇచ్చే భాయ్ పదంతో ఆయనను గౌరవించింది సిక్కు సమాజం.
 
== కుటుంబం, వ్యక్తిగత జీవితం ==
1872లో [[అమృత్ సర్]] లో డాక్టర్ చరణ్ సింగ్ కు మొదటి సంతానంగా జన్మించారు వీర్. ముల్తాన్ రాజ్యానికి వైస్ గవర్నర్ కి సమానమైన హోదా దీవాన్ కౌరా మాల్ వంశం వీరిది. ఆయన తాత కహ్న్ సింగ్ (1788-1878) సిక్కు మఠంలో సిక్కు మత  ప్రబోధకునిగా ఉన్నారు. సంస్కృతం, బ్రజ్ భాషల్లోనూ, ఆయుర్వేదం, సిద్ధా, యునానీ వైద్యాల్లో పండుతుడు కహ్న్ సింగ్. ఆయన తన విద్యలన్నీ ఒక్కగానొక్క కొడుకు చరణ్ సింగ్ కు నేర్పారు. చరణ్ సిక్కు సమాజంలో చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆయన కవిత్వం, సంగీతంలో ప్రావిణ్యం కలవారు. ఈ సాహిత్యాభిలాషను కొడుకు వీర్ సింగ్ కు అలవరిచారు చరణ్. వీర్ సింగ్ 17వ ఏట తనంత తానుగా చతర్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. వీర్ సింగ్ అమృత్ సర్ లో 10 జూన్ 1957న మరణించారు.<ref>http://www.sikh-history.com/sikhhist/personalities/literature/veer.html</ref>
 
== చదువు ==
పంక్తి 29:
 
== పురస్కారాలు ==
1955లో సాహిత్య అకాడమీ అవార్డు, 1956లో పద్మభూషన్[[పద్మభూషణ్ పురస్కారం]] ఇచ్చి ఆయనను గౌరవించింది భారత ప్రభుత్వం.<ref name="Bhai" />
 
== సాహిత్యం ==
"https://te.wikipedia.org/wiki/భాయ్_వీర్_సింగ్" నుండి వెలికితీశారు