బి.నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
 
===ఇతర భాషల్లో===
విజయా సంస్థ [[తమిళం]]లో [[పాతాళభైరవి]], కళ్యాణం పన్ని పార్ (పెళ్ళి చేసి చూడు), [[చంద్రహారం]], మిస్సియమ్మ (మిస్సమ్మ), [[మాయాబజార్]], [[గుండమ్మ కథ]], ఎంగవీట్టు పిళ్ళై (సురేష్ ప్రొడక్షన్స్ వారి తొలి సినిమా [[రాముడు-భీముడు]]) ; హిందీలో పాతాళభైరవి, మిస్ మేరీ (మిస్సమ్మ), రాం ఔర్ శ్యాం (రాముడు-భీముడు), జూలీ; కన్నడ, సింహళీ భాషల్లో కూడా కొన్ని సిన్మాలు తీశారు.
నాగిరెడ్డి తమిళంలో గుండమ్మ కథ, ఎంగ వీట్టు పిళ్ళై సినిమాలకు తనే దర్శకత్వం వహించాడు.
 
ఆసక్తికరమైన విశేషమేమిటంటే నాగిరెడ్డి 'రాముడు-భీముడు' రీమేక్ హక్కులు కొని తమిళ, హిందీ భాషల్లో ఎంగవీట్టుపిళ్ళై, రాం ఔర్ శ్యాం తీశాక హిందీలో అలాంటిదే సీతా ఔర్ గీతా అనే సినిమా వచ్చింది. అది వీళ్ళ సినిమాకు కాపీ అని కొందరు ప్రచారం చేశారు. ఐతే ఆ సినిమాను చూసిన నాగిరెడ్డి అది బాగుందని దాన్నే తెలుగులో గంగ-మంగ పేరుతో తీశాడు.
 
===విజయ-వాహిని స్టూడియో===
 
"https://te.wikipedia.org/wiki/బి.నాగిరెడ్డి" నుండి వెలికితీశారు