"యష్ చోప్రా" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (6), , → , (2), ) → ) (5), ( → ( (16) using AWB)
చి
'''యష్ రాజ్ చోప్రా''' (పంజాబీ:<span> </span><span lang="pa">ਯਸ਼ ਰਾਜ ਚੋਪੜਾ</span>; హింది:<span> </span><span lang="hi">यश राज चोपड़ा</span>) (27 సెప్టెంబరు 1932 – 21 అక్టోబరు 2012) <ref name="Zoom The Life and Times of Yash Chopra">{{వెబ్ మూలము|url=http://zoomtv.indiatimes.com/getphotosdata/Yash-Chopra-King-of-Romance/photoshow/16911861.cms|title=The Life and Times of Yash Chopra|accessdate=28 October 2012|publisher=India Times}}</ref> భారతీయ హిందీ  సినిమా దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత, నిర్మాత.<ref name="Ganti2004">{{Cite book|url=https://books.google.com/books?id=DIVlw5AzQTgC&pg=PA101|title=Bollywood: A Guidebook to Popular Hindi Cinema|date=24 August 2004|publisher=Psychology Press|isbn=978-0-415-28853-8|pages=101–|author=Tejaswini Ganti|accessdate=29 October 2012}}</ref>  ఐ.ఎస్.జోహార్, అన్న బి.ఆర్.చోప్రాల వద్ద సహాయ దర్శకునిగా కెరీర్ ప్రారంభించారు యష్. 1959లో ధూల్ కా పూల్ సినిమాతో దర్శకునిగా హిందీ తెరకు పరిచయమయ్యారు ఆయన. ధర్మపుత్ర (1961) ఆయన రెండో సినిమా. 
 
ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈ సోదరులు ఇద్దరూ  కలసి1950కలసి 1950, 60 దశకల్లో మరిన్ని సినిమాలు చేశారు. వక్త్ (1965) సినిమా హిట్ కావడమే కాక విమర్శకుల ప్రశంసలు పొందడంతో యష్ చోప్రాకు [[బాలీవుడ్]] లో మంచి గుర్తింపు లభించింది.
 
1969లో చోప్రా యష్ రాజ్ ఫిలింస్ పేరుతో తన స్వంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఈ సంస్థ మొదటి సినిమా దాగ్: ఎ పోయం ఆఫ్ లవ్ (1973) మంచి విజయం సాధించింది. 70వ దశకంలో మరిన్ని భారీ హిట్లు తీశారు యష్. [[అమితాబ్ బచ్చన్]] కెరీర్ నిలబెట్టిన దీవార్ (1975) సినిమా, కభీ కబీ (1976), త్రిశూల్ (1978) వంటి హిట్లు అందుకున్నారు.
 
70వ దశకం చివరిభాగం నుండి 1989 వరకు యష్ ఎన్నో వైఫల్యాలను రుచి చూశారు. ఈ సమయంలో ఆయన నిర్మించిన లేదా దర్శకత్వం వహించిన దూస్రా ఆద్మీ (1977), మషాల్ (1984), ఫాస్లే (1985), విజయ్ (1988) వంటి సినిమాలు విజయం సాధించలేకపోయాయి. 1989లో ఆయన తీసిన చాందినీ సినిమా మంచి మ్యూజికల్ హిట్టే కాదు, కమర్షియల్ గా విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందికొంది.
2,16,549

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2044633" నుండి వెలికితీశారు