రాజ్‌కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తొలి జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 27:
 
==తొలి జీవితం==
రాజ్ కుమార్ 1929, ఏప్రిల్ 24న అప్పటి [[మైసూరు]] రాజ్యంలోని [[గజనూరు]]లో కన్నడ కుటుంబంలో జన్మించాడు.<ref>[http://www.amazines.com/Gajanur_related.html Gajanur Near M.M.Hills, Chamarajanagar Karnataka]</ref> ఈ గ్రామం ఇప్పుడు తమిళనాడులోని [[ఈరోడ్]] జిల్లాలో [[కర్ణాటక]] సరిహద్దు వెంట ఉంది.<ref>[http://www.rediff.com/news/2000/nov/16veer10.htm rediff.com: Nedumaran enacted drama to get me freed, says Rajakumar<!-- Bot generated title -->]</ref><ref>[http://in.rediff.com/movies/2006/apr/12rajobit.htm Rajakumar, king of Kannada cinema<!-- Bot generated title -->]</ref><ref>[http://www.iijnm.org/newspaper/2005_06/special_edition/Dr.Rajkumar.pdf Untitled-1<!-- Bot generated title -->]</ref> ఈయన మాతృభాష [[కన్నడ]]. తండ్రి సింగనల్లూరు పుట్టస్వామయ్య రంగస్థల నటుడు. [[తల్లి]] లక్ష్మమ్మ. వీరు పెద్ద కొడుకైన రాజ్‌కుమార్ కు ముత్తత్తి రాయుని (హనుమంతుడు) పేరుమీద ముత్తురాజు అని పేరు పెట్టుకున్నారు.<ref>http://deccanherald.com/Archives/Apr122006/update103482006412.asp</ref>
 
==నట జీవితము==
"https://te.wikipedia.org/wiki/రాజ్‌కుమార్" నుండి వెలికితీశారు