కొంకణి భాష: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
"Konkani language" పేజీని అనువదించి సృష్టించారు |
"Konkani language" పేజీని అనువదించి సృష్టించారు |
||
పంక్తి 6:
ప్రాచీన కొంకణీ భాషను కేవలం ప్రాకృత్ అని ఆ భాషా వ్యవహర్తలు పిలిచేవారు అనడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.<ref name="pak">{{Cite book|title=A Higher Konkani grammar|last=Janardhan|first=Pandarinath Bhuvanendra|publisher=P.B. Janardhan|year=1991|pages=540 pages}}</ref>
[[కర్ణాటక]]<nowiki/>లోని [[శ్రావణబెళగొళ]] ప్రాంతంలో ఉన్న [[బాహుబలి]] భారీ విగ్రహం పాదాల వద్ద చెక్కిన వాక్యాల్లో ఉన్న రెండు లైన్లు ఇలా ఉన్నాయి: (i) శ్రీ చాముండరాజె కరవియలె (ii) శ్రీ గంగ రాజె సుత్థలె కరవియలె. మొదటి వాక్యం క్రీ.శ. 981లోనూ, రెండవ వాక్యం క్రీ.శ.1116-17ల్లోనూ చెక్కారు. డాక్టర్ ఎస్.బి.కులకర్ణి, డాక్టర్ జోస్ పెరైయాల ప్రకారం ఈ వాక్యాల్లోని భాష కొంకణీ. ఈ వాదాలను పరిగణనలోకి తీసుకుంటే శ్రావణ బెళగొళలో ఉన్నది దేవనాగరి లిపిలోని అత్యంత ప్రాచీన కొంకణీ శాసనం. 13వ శతాబ్దికి పూర్వపు
సాహిత్యంలో ''కొంకణీ'' అన్న పదం లభించదు. 13వ శతాబ్దికి చెందిన మరాఠీ కవి [[నామదేవుడు]] రాసిన 263వ [[అభంగాలు|అభంగలో]] ''కొంకణీ'' అన్న పదం మొదటగా కనిపిస్తోంది.<ref name="nam">{{Cite book|title=V.J.P. Saldanha|publisher=Sahitya Akademi|year=2004|isbn=9788126020287|pages=81 pages}}</ref> కొంకణీ భాషకు కేనరిమ్, కాంకనిం, గోమంతకి, బ్రామన, గోవని వంటి పేర్లు కూడా ఉన్నాయి.
== Footnotes ==
|