పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
" పశ్చిం సింగ్‌భుం " (పశ్చిమి సింగ్‌ భుం) [[జార్ఖండ్]] 24 జిల్లాలలో ఒకటి.ఈజిల్లా [[1990]] లో సింగ్‌భుం జిల్లాను విభజించి రెండు జిల్లాలుగా రూపొందించబడ్డాయి.
జిల్లాకేంద్రంగా చైబాసా పట్టణం ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో [[కుంతి]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[సరైకెలాసరైకెల ఖెర్సవన్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[ఒరిస్సా]] రాష్ట్రానికి చెందిన [[కెయాంఝర్]] జిల్లా, [[మయూర్బని]] జిల్లా మరియు [[సుందర్ఘర్]] జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో [[సిండెగ]] జిల్లా మరియు [[ఒరిస్సా]] రాష్ట్రానికి చెందిన [[సుందర్ఘర్]] జిల్లా ఉన్నాయి.
== చరిత్ర ==
West Singhbhum is one of the oldest districts of Jharkhand. After the British conquest of [[Kolahan]] in 1837, a new district was consequently constituted to be known as Singhbhum with Chaibasa as its headquarters. Subsequently three districts, namely [[East Singhbhum]], West Singhbhum and Saraikela-Kharsawan have been carved out of erstwhile Singhbhum district.