"ప్రాణ్" కూర్పుల మధ్య తేడాలు

చి
ప్రాణ్ [[ఫిబ్రవరి]] 12, 1920న పాతఢిల్లీలోని బల్లిమరన్ అనే ప్రాంతంలో ఒక సంపన్న [[పంజాబీ]] కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి కేవల్ క్రిషన్ సికంద్ సివిల్ ఇంజనీరుగా ప్రభుత్వ కాంట్రాక్టరుగా పని చేసేవాడు. ఆయన తల్లి రామేశ్వరి. వారికి నలుగురు కొడుకులు మరియు ముగ్గురు కూతుళ్ళు.
 
ప్రాణ్ చిన్నతనంలో చదువులో ముఖ్యంగా గణితంలో[[గణితం]]లో మంచి ప్రతిభ కనబరిచాడు. తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో నివసించాల్సి రావడంతో ఆయన [[డెహ్రాడూన్]], కపుర్తలా, [[మీరట్]] లాంటి అనేక ప్రదేశాల్లో చదివాడు. చివరగా మెట్రిక్యులేషన్ [[ఉత్తర ప్రదేశ్]] లోని రాంపూర్ లో పూర్తిచేశాడు.
 
==పురస్కారములు మరియు గౌరవాలు==
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2045290" నుండి వెలికితీశారు