జె.ఆర్.వనమాలి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
జగన్నాథరావు వనమాలి జె.ఆర్. వనమాలిగా సుప్రసిద్ధుడు. అంచెలంచెలుగా ఎదిగి 20 ఏళ్లక్రితం 'వర్డ్స్ అండ్ వాయిసెస్' అనే సంస్థని ముంబాయిలో స్థాపించాడు. సినినా మరియు ప్రకటన రంగాల్లో ఇప్పుడు నిష్ణాతులుగా పేరుతెచ్చుకున్న ఎందరో కళాకారులకు వనమాలి తొలి గురువు. థియేటర్ ఆర్ట్స్ రంగంలో 'వాయిస్ ఆర్టిస్ట్'గా [[దాదాసాహెబ్ ఫాల్కే]] అవార్డుని కూడా పొందాడు. 86 ఏళ్ల వయసులోనూ సంస్థని చురుకుగా నడిపిస్తూ ఉన్నాడు.
==జీవిత విశేషాలు==
బాల్యంలో ఆయన [[ఉన్నత పాఠశాల]] చదువుతున్నప్పుడు ఆయన తండ్రి పాకెట్ మనీ ఇచ్చేవారు. వాటితో పుస్తకాలు కొనుక్కునే వారు. ముఖ్యంగా ముద్దుకృష్ణ 'వైతాళికులు' సంకలనంలో వినాయకరావు, [[రాయప్రోలు సుబ్బారావు]], [[శ్రీశ్రీ]], విశ్వనాథ, కృష్ణశాస్త్రిగార్ల కవితలు వీరికి కంఠస్థం. ఆ పుస్తకం ఎప్పుడూ చేతిలోనే ఉండేది. 1944 - 45 ప్రాంతాల్లో [[రాజమండ్రి]] ఆర్ట్స్ కాలేజీలో చదువుతూ హాస్టల్లో ఉండేవారు. వీరికి [[సంగీతం]] మీద కూడా అభిలాష ఉండటంతో హాస్టల్‌లో ఉండే కుర్రాళ్లకి [[పద్యాలు]] పాడి వినిపించే వారు. సాహిత్యపరంగా నచ్చిన పద్యాలకి, కవితలకి రాగాలు కట్టి పాడేవారు. ఆ రోజుల్లోనే శ్రీశ్రీ '[[మహాప్రస్థానం]]' పబ్లిష్ అయింది. ఇంట్లోవారు నెల నెల ఇచ్చే పాకెట్ మనీ దాచుకుని ఆ పుస్తకం కొన్నారు. 'మహాప్రస్థానం'లోని కవితలన్నీ వీరికి కంఠస్థమే. ముప్పై పేజీలున్న [[చలం]] 'అమీనా' కూడా మొదట్నించి చివరిదాకా అప్పచెప్పేవారు.
 
==శ్రీశ్రీ పరిచయం==
"https://te.wikipedia.org/wiki/జె.ఆర్.వనమాలి" నుండి వెలికితీశారు