"సైమన్ కమిషన్" కూర్పుల మధ్య తేడాలు

(2) వైస్రాయికి ఇవ్వబడిన విశిష్టాధికారములు యధాతధమగా కొనసాగుట <br>
(3) మూడవ బర్మా యుద్దానంతరం అనగా 1885 సంవత్సరమునుండీ బ్రిటిష్ ఇండియాలో భాగముగా చూపబడుచున్న బర్మాను బ్రిటిష్ సామ్రాజ్యములో వలసరాజ్యమైన వేరు దేశముగా చూపబడవలెనని సూచించ బడినది. <br>
(4) ధేశ పరిపాలనను కేంద్రీకృతపరిచకుండా ఎన్నికలద్వారా ఎన్నుకునబడిన సభ్యులతో ఫెడరల్ శాసన సంఘమును (Central or Federal Assembly) నియమించవలెననియూ (ఇప్పటి లోక్ సభలాగ) అట్టి సంఘమునకు చేదోడుగా రాష్ట్ర శాసన సభల (Provincial Councils) నుండి ఏరిన సభ్యులతో కూడిన ఉపసంఘము (State Council) (ఇప్పటి రాజ్య సభలాగ). 1909లో రాజ్యాంగ చట్టము ద్వారా ( చూడు [[మింటో-మార్లే సంస్కరణలు]]) రాష్ట్ర శాసన సభలు నెలకొల్పబడినవి. <br>
(4)......................<br>
 
== బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2045333" నుండి వెలికితీశారు