"కాక్టేసి" కూర్పుల మధ్య తేడాలు

చి (→‎ఉపయోగాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, , → , using AWB)
* ప్రపంచ వ్యాప్తంగా కాక్టై పూలకుండీలలో పెంచబడి, ఇంట్లో [[అలంకరణ]] కోసం ఉంచుతారు. ఇవి ఎక్కువగా [[ఎడారి మొక్కలు]]గా బీడు భూములు మరియు కొండ ప్రాంతాలలో కనిపిస్తాయి. నీటి కొరత ఎక్కువగా ఉండే దేశాలు మరియు ప్రాంతాలలో ఇవి జీవించగలవు.
* కాక్టై సాధారణంగా పంటపొలాల చుట్టు [[కంచె]]గా పెంచుతారు. ప్రకృతి వనరులు లేని ప్రాంతాలలో ఎక్కువ ఖర్చుతో కూడిన కంచెలు కట్టించుకోలేనివారు పొలాల చుట్టూ వీటిని పెంచుతారు. ఈ విధమైన [[కాక్టస్ కంచె]]ను కొన్ని పల్లెలలో ఇండ్ల చుట్టూ కూడా పెంచుతారు. వీటికుండే మొనదేలిన ముల్లు దొంగలు, మరియు పశువుల నుండి రక్షణ కల్పిస్తాయి.
* కొన్ని కాక్టస్ మొక్కలు ఆర్థిక ప్రాముఖ్యత కలిగివున్నాయి. కొన్ని ముఖ్యంగా [[నాగజెముడు]] కండ కలిగిన [[పండ్లు]] కాస్తాయి. [[పిటాయ]] జాతి మొక్కలు డ్రాగన్ కాయలను ఇస్తాయి. వీటిని తినవచ్చును.
* కొన్ని కాక్టస్ మొక్కలు [[Peyote]] లేదా ''Lophophora williamsii'', ''[[Echinopsis]]'' మొదలైన వాటిని అమెరికా ఖండాలలో కొన్ని మానసిక రుగ్మతలకు మందుగా ఉపయోగిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2045362" నుండి వెలికితీశారు