విజయకుమార్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

మొలక స్థాయిని దాటించాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''విజయకుమార్''' [[తమిళనాడు]]కు చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. [[తమిళ]] సినిమాలే కాక [[తెలుగు]], [[హిందీ]], [[మలయాళం]] సినిమాల్లో కూడా నటించాడు. టీవీ సీరియల్స్ లో కూడా నటించాడు.
 
== వ్యక్తిగతం ==
విజయ కుమార్ తమిళనాడులోని [[తంజావూరు జిల్లా]], [[పట్టుకోట్టై]] తాలూకా, [[నట్టుచాలై]] అనే ఊళ్ళో రంగసామి, చిన్నమ్మాళ్ దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు పంచాక్షరం. సినిమాల కోసం విజయ కుమార్ గా మార్చుకున్నాడు.
ఇతని మొదటి భార్య ముత్తులక్ష్మి మరియు రెండవ భార్య సినీనటి [[మంజుల (నటి)|మంజుల]]. ఇతనికి మొత్తం ఆరుగురు పిల్లలు; మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు; రెండవ భార్య ద్వారా ముగ్గురు కూతుర్లు. ఏకైక కొడుకు [[అరుణ్ విజయ్]] నటుడిగా స్థిరపడి; ముగ్గురు కూతుర్లు వనిత, ప్రీత మరియు [[శ్రీదేవి విజయకుమార్]] కొన్ని సినిమాలలో నటించారు.
 
"https://te.wikipedia.org/wiki/విజయకుమార్_(నటుడు)" నుండి వెలికితీశారు