పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
జిల్లాకేంద్రంగా చైబాసా పట్టణం ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో [[కుంతి]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[సెరైకెల ఖెర్సవన్ జిల్లా]], దక్షిణ సరిహద్దులో [[ఒరిస్సా]] రాష్ట్రానికి చెందిన [[కెందుజహర్]] జిల్లా, [[మయూర్బని]] జిల్లా మరియు [[సుందర్ఘర్]] జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో [[సిండెగ జిల్లా]] మరియు [[ఒరిస్సా]] రాష్ట్రానికి చెందిన [[సుందర్ఘర్]] జిల్లా ఉన్నాయి.
== చరిత్ర ==
పశ్చిం సింగ్‌భుం [[జార్ఖండ్]] రాష్ట్రంలో పురాతన జిల్లాగా ఉంది. [[1837]]లో బ్రిటిష్ ప్రభుత్వం కొలాహన్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత చైబాసా పట్టణం రాజధానిగా సింగ్‌ భుం జిల్లా రూపొందించబడింది. తరువాత కాలంలో సింగ్‌భుం జిల్లా నుండి తూర్పు సింగ్‌భుం, పశ్చిమ సింగ్‌భుం మరియు సెరైకెలా ఖర్సవన్ జిల్లాలు రూపొందించబడ్డాయి.
West Singhbhum is one of the oldest districts of Jharkhand. After the British conquest of [[Kolahan]] in 1837, a new district was consequently constituted to be known as Singhbhum with Chaibasa as its headquarters. Subsequently three districts, namely [[East Singhbhum]], West Singhbhum and Saraikela-Kharsawan have been carved out of erstwhile Singhbhum district.
 
[[1990]] లో సిన్‌భుం జిల్లాను విభింజించిన తరువాత పశ్చిమ సిన్‌భుం జిల్లా ఉనికి 9 మండలాలతో ఆరంభం అయింది. జెంషెడ్పూర్ రాజధానిగా తూర్పు భూభాగం 23 మండలాలతో తూర్పు సింగ్‌భుం జిల్లా రూపొందించబడింది. [[2001]] లో పశ్చం సింగ్‌భుం జిల్లాను విభజించి 8 మండలాలతో సెరైకెలా ఖర్సవన్ జిల్లా రూపొందించబడింది. ప్రస్తుతం పశ్చిం సింగ్‌భుం జిల్లాలో 15 మండలాలు మాత్రమే ఉన్నాయి.
West Singhbhum district came into existence when the old Singhbhum District bifurcated in 1990. With 9 community development blocks the Eastern part became East Singhbhum district with Jamshedpur as its headquarters and with remaining 23 blocks the larger Western part became West Singhbhum district with Chaibasa as its headquarters. In 2001 West Singhbhum again divided into two parts. With 8 blocks Saraikela-Kharsawan district came into existence. At present West Singhbhum remains with 15 blocks and two administrative sub-divisions.
 
== పేరువెనుక చరిత్ర ==
*
There are several accounts relating to the origin of the name of the district:
*According to one the name Singhbhum, or the land of "[[Singh]]s" has been derived from the patronymic of the Singh [[Raja]]s of [[Porahat]], the junior branch of whom went on to found the ruling "Singh Deo" family of [[Saraikela State]].