పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
== పేరువెనుక చరిత్ర ==
పశ్చిం సింగ్ భుం జిల్లా పేరుగురించిన విభిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి.సింగ్ భుం అంటే సింఘ్ ప్రజల భూమి అని అర్ధం. సెరైకెలా రాజ్యానికి చెందిన సింగ్ డియో కుటుంబం స్థాపించిన భూమి కనుక ఇది సింగ్‌భుం అయిందని ఒక కథనం వివరిస్తుంది. మరొక కథనం ఆధారంగా ఇక్కడ నివసించిన ఆదివాసి సర్నా ప్రజల ప్రధాన దైవం " సింగ్ గొంగ " అనేపేరు ఈప్రాంతానికి వచ్చిందని వివరిస్తుంది. వేరొక కథనం ఈప్రాంతంలో సింహాలకు నివాసంగా ఉన్నది కనుక ఇది సింగ్ భుం (సింహాలభూమి) అని పిలవబడిందని వివరిస్తుంది.పశ్చిం సింగ్‌భుం జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది..<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
*
There are several accounts relating to the origin of the name of the district:
*According to one the name Singhbhum, or the land of "[[Singh]]s" has been derived from the patronymic of the Singh [[Raja]]s of [[Porahat]], the junior branch of whom went on to found the ruling "Singh Deo" family of [[Saraikela State]].
*A second account suggests that the name is a corrupt form of the [[Adivasi#Sarna|Singh Bonga]], the principal deity of the district's tribal population.
*Yet another origin of the name could be the literal meaning ''land of lions'' (from ''Singh'' for lion and ''Bhumi'' for land), referring directly to the animals.
 
It is currently a part of the [[Red Corridor]].<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
== భౌగోళికం ==