"బాల సాహిత్యం" కూర్పుల మధ్య తేడాలు

మహాభారతం, రామాయణం, బసవపురాణం, కేయూర బాహు చరిత్ర. పోతన భాగవతం మొదలైన గ్రంథాలలో బాలసాహిత్యం వికాసదశలు మనకు కనిపిస్తాయి. ఆధునిక తెలుగు బాల సాహిత్యానికి మూలం కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలు. ఆధునిక యుగంలో బాల సాహిత్యం ఎన్నెన్నో మార్పులు సంతరించుకున్నది. బాలసాహిత్యం పురోగతి సాధించినది. గేయ, పద్య, గద్య, రూపాలలో బాల సాహిత్యం కన్పిస్తున్నది. చిన్నయ సూరి నీతిచంద్రికలో కథలుగా వ్రాశాడు. కందుకూరి వీరేశలింగం, వెంకటరత్నం పార్వతీశ కవులు బాలసాహిత్యాన్ని వెలువరించారు. నీతి దీపిక, నీతి కథ మంజిరి, బాల గీతావళి ఆ కోవలోకే వస్తాయి. ఆధునికంగా మర్యాదరామన్న కథలు అక్బర్ బీర్బల్ కథలు మొదలైన కథల పుస్తకాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.
 
[[గురజాడ అప్పారావు]], [[గిడుగు వెంకటసీతాపతివెంకట సీతాపతి]], [[చింతా దీక్షితులు]], [[దాశరథి కృష్ణమాచార్య|దాశరథి]], [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సినారె]], [[వేముగంటి నరసింహాచార్యులు]] మొదలైనవారు బాల సాహిత్యాన్ని సృజించినవారే. [[వెలగా వెంకటప్పయ్య]], [[ఉత్పల సత్యనారాయణ]], [[ముళ్ళపూడి వెంకటరమణ]], [[కె.రామలక్ష్మి]], డాక్టర్ [[మలయశ్రీ]], బెహర[[బెహరా ఉమా మహేశ్వరరావుఉమామహేశ్వరరావు]], ఐత[[ఐతా చంద్రయ్య]], ఎన్నవెళ్లి రాజమౌళి, శివ్వాల ప్రభాకర్, బెలగాం భీమేశ్వరరావు, పెందోట వెంకటేశ్వర్లు, ఉండ్రాళ్ల రాజేశం, అమ్మన చంద్రారెడ్డి, మొదలగువారువేజేండ్ల బాలగేయాలుసాంబశివరావు, [[అలపర్తి వెంకటసుబ్బారావు]], బీవీ నర్సింహారావు, పెమ్మరాజు సావిత్రి, అవధాని రమేశ్, నీలకంఠ పాండురంగం, [[నార్ల చిరంజీవి]], [[మిరియాల రామకృష్ణ]], నాసరయ్య, సుధానిది, [[మహీదర నళినీమోహన్]], [[కె.సభా]], [[న్యాయపతి రాఘవరావు]], [[రెడ్డి రాఘవయ్య]], దాసరి వెంకటరమణ, హరికిషన్, [[చొక్కపు వెంకటరమణ]], [[నారంశెట్టి ఉమామహేశ్వరరావు]], [[పైడిమర్రి రామకృష్ణ]], [[వేదాంత సూరి]], [[భూపాల్]], [[వాసాల నర్సయ్య]], ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి, పెండెం జగదీశ్వర్ మొదలైన వారు గేయాలు, కథలు, రాస్తూవ్యాసాలు, నాటికలు మొదలైన ప్రక్రియలలో బాలసాహిత్యాన్ని సుసంపన్నంరచించారు. దాదాపు అన్ని పత్రికలలు బాలలకోసం ప్రత్యేకమైన శీర్షికలను నడుపుతున్నాయి. బాల, బాలమిత్ర, చందమామ, జాబిల్లి, బుజ్జాయి, బాలభారతి మొదలైన పత్రికలు ప్రత్యేకంగా పిల్లలకోసం చేస్తున్నారువెలువడ్డాయి.
 
అనపర్తి సీతారామాంజనేయులు, అత్ల రాఘవయ్య, సోమసుందర్, గోలి ప్రతాప్, వేజేండ్ల సాంబశివరావు, అలపర్తి వెంకటసుబ్బారావు, బీవీ నర్సింహారావు, పెమ్మరాజు సావిత్రి, అవధాని రమేశ్, నీలకంఠ పాండురంగం, నార్ల చిరంజీవి, మిరియాల రామకృష్ణ, నాసరయ్య, సుధానిది, మహీదర నళినీ మోహనరావు, సభా, న్యాయపతి రాఘవరావు, రెడ్డి రాఘవయ్య మొదలైన బాల సాహిత్య కవులు, రచయితలు ఈ తరం పిల్లల గురించి గేయాలు, కథలు రాస్తున్నారు.
 
దాసరి వెంకటరమణ, డాక్టర్ హరికిషన్, చొక్కపు వెంకటరమణ, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, పైడిమర్రి, రామకృష్ణ, వేదాంత సూరి, డాక్టర్ అమరవాది నీరజ, సతీష్‌కుమార్, భూపాల్, వాసాల నర్సయ్య, ఆకెల్ల వెంకటసుబ్బలక్ష్మి, పెండెం జగదీశ్వర్, వర్కోలు లక్ష్మయ్య, ఎడ్ల లక్ష్మి, డబ్బీకారు సురేందర్, డాక్టర్ అడవాల సుజాత, మేకల మదన్‌మోహన్‌రావు, వాసరవేణి రాములు మొదలైన వారు బాల సాహిత్యపు శిఖరాలను అదిరోహిస్తూనే ఉన్నా రు. వారి కలం నుంచి గేయాలు, కథలు, వ్యాసాలు, నాటికలు మొదలైన ప్రక్రియలలో బాలసాహిత్యం జాలువారుతూనే ఉన్నది.
 
మాట, ఆట, పాట, కథ పిల్లలకు ప్రీతికరమైనవి. ఈ నాలుగింటి కలబోత బాలసాహిత్యం. చదివినా, విన్నా, చెప్పినా మనసులు వికసించి విజ్ఞానపథంలో ఆనంద పుష్పాలు వెదజల్లుతున్నాయి.
బాలసాహిత్య విశిష్టత: నేటి బాలలే రేపటి పౌరులు. వారికి బాల సాహిత్యం అవసరం ఉన్నది. శరీరం ఎదుగుదలతో పాటు మానసి క ఎదుగుదల కూడా సక్రమంగా ఉండాలి. మానవీయ విలువలు, సమాజ విలువలు, ధైర్యసాహసాలు, విజ్ఞాన విషయాలు మొదలైనవి ఎన్నో అవసరం. వారి మనోవికాసానికి బాల సాహిత్యం విరివిగా రావాలి.పిల్లలకు అందుబాటులో ఉండాలి. దానికిగాను కవు లు, రచయిత బాలసాహిత్యాన్ని వెల్లువలా రాయవలసి ఉన్నది. విద్యను విడిచి సాహిత్యాన్ని చెప్పలేం. సాహిత్యాన్ని కాదని విద్యను బోధించలేం. సాహిత్యమే మనిషిని మనీషిగా చేస్తాయి.
==అంతర్జాలంలో==
స్టోరీవీవర్ జాలస్ఖలిలో చాలా భాషలలో పిల్లల పుస్తకాలు చదువుకోవటానికి, అనువాదం చేయటానికి, కొత్తవి తయారుచేయటానికి <ref>{{cite web|title=స్టోరీవీవర్|url=https://storyweaver.org.in/search?utf8=%E2%9C%93&search%5Bquery%5D=telugu&button=|website=https://storyweaver.org.in/search?utf8=%E2%9C%93&search%5Bquery%5D=telugu&button=|publisher=ప్రథమ్ ఫౌండేషన్|accessdate=26 February 2016}}</ref> అందుబాటులో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2045512" నుండి వెలికితీశారు