సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

→‎7: +పాకయజ్ఞములు
→‎5: పంచయజ్ఞములు విలీనం
పంక్తి 299:
* [[పంచవిధ శకములు]] : 1. క్రీస్తు శకము. 2. విక్రమార్క శకము. 3. శాలివాహన శకము. 4. హిజరీ శకము. 5. ఫసలీ శకము.
* [[పంచవిధ ధన వారసులు]] : 1. తాను. 2. తండ్రి. 3. తాత. 4. కొడుకు, 5. కొడుకు కొడుకు
* [[పంచవిధ దేవతా పీఠములు]] : 1.పద్మ పీఠము. 2. శేషపీఠము. 3.కుముద పీఠము. 4. సోమ పీఠము. 5. భద్ర పీఠము.
* [[పంచవాయువులు]] : 1.ప్రాణము. 2. అపానము. 3. వ్యానము. 4. ఉదానము. 5. సానవాయువు.
* పంచ దోషములు :
* [[పంచ దోషములు]] : (అ.)* 1. వ్యభిచారము, 2. విరోధము, 3. సత్ప్రతిపక్షము, 4. అసిద్ధి, 5. బాధ. [ఇవి హేతుదోషములు. చూ. పంచహేత్వాభాసములు] (ఆ.) 1. కామము, 2. క్రోధము, 3. భయము, 4. నిద్ర, 5. శ్వాసము. (ఇ.) 1. మిథ్యాజ్ఞానము, 2. అధర్మము, 3. శక్తిహేతువు, 4. ద్యుతి, 5. పశుత్వము.
 
** 1. కామము, 2. క్రోధము, 3. భయము, 4. నిద్ర, 5. శ్వాసము.
** 1. మిథ్యాజ్ఞానము, 2. అధర్మము, 3. శక్తిహేతువు, 4. ద్యుతి, 5. పశుత్వము.
* పంచయజ్ఞములు: "అహుతం చ హుతం చైవ తథా ప్రహుతమేవ చ, బ్రాహ్మ్యం హుతం ప్రాశితం చ పంచయజ్ఞాన్‌ ప్రచక్షతే" [మనుస్మృతి 3-73]
** (నిత్య యజ్ఞములు) 1. స్నానము, 2. దానము, 3. తపస్సు, 4. హోమము, 5. పితృయజ్ఞము.
** 1. జపము, 2. హోమము, 3. బలి, 4. బ్రాహ్మణ శ్రేష్ఠుని పూజించుట, 5. పితృతర్పణము.
** 1. అగ్నిహోత్రము, 2. దర్శపూర్ణ మానము, 3. చాతుర్మాస్యము, 4. పశుయాగము, 5. సోమయాగము.
*
==6==
* షడ్రుచులు - మధురం (తీపి), ఆమ్లం (పులుపు), లవణం (ఉప్పు), కటు ( కారం), తిక్తం (చేదు), కషాయం (వగరు)
* [[షట్చక్రవర్తులు]] - హరిశ్చంద్రో నలో రాజ,పురుకుత్స:పురూరవా:I సగర: కార్త వీర్యశ్చ,షడేతే............ చక్రవర్తిన:II హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు
* [[షడ్విధ పరమార్థ శత్రువులు]] : 1.కామము. 2. క్రోదము, 3.లోబము. 4. మోహము. 5. మదము. 6. మాత్సర్యము
* [[షడ్విధ నరకములు]] : 1. తపనము. 2. అవీచి. 3. మహాకావరము. 4. కావరము. 5. సంఘాతము. 6. కాలసూత్రము.