దార్ల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
==రచనలు==
వేంకటేశ్వరరావు తొలిరచనను స్ఫష్టంగా గుర్తించవలసి ఉంది. అయితే ఆయన రచనలను బట్టి ఎనిమిదో తరగతిలోనే ఆయన రాసిన హాస్య సంభాషణలు, ఉత్తరాలు వివిధ పత్రికల్లో ప్రచురితమైయ్యేవని ఆధారాలున్నాయి. కవిత్వ రచన మాత్రం కళాశాల మ్యాగజైన్ లో ప్రచురితమైన ‘జీవితనావ’ (1992) గానే తెలుస్తోంది. కళాశాల మ్యాగజైన్ లోనే తన మిత్రుల పేర్లతో కథలు, కవితలు రాసినట్లు తన ఆత్మకథ మొదటి భాగం‘దార్ల ఆత్మకథ నెమలికన్నులు’లో రాసుకున్నారు. ఇది త్వరలోనే విడుదల అవుతుంది. మానవీయ సంబంధాల విచ్చిన్నతను సృజనీకరిస్తూ ఈయన రాసిన మొదటి కథ ‘‘డాబామామ్మగారు’’ (1996) ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో చేరిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన నేపథ్యంతో ‘‘[[రాఖీ]]’’ అనే కథను రాశారు. అలా కొన్ని కథల్ని రాసినా, తర్వాతి కాలంలో తన రచనా వ్యాసంగాన్ని కవిత్వం పైనే మరలించారు. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంతో రాసిన వచన కవితలను ‘‘దళిత తాత్త్వికుడు’’(2004) పేరుతో ప్రచురించారు. మరికొన్ని కవితలను కలిపి 2016లో ‘‘[[నెమలి కన్నులునెమలికన్నులు]]’’ కవిత్వాన్ని ప్రచురించారు.*అంతర్జాతీయ అంతర్జాల పత్రిక ‘ది క్రైటీరియన్’ లో అనువాదమైన దార్ల వెంకటేశ్వరరావు కవిత [[పరిశోధన]], బోధనారంగంలో స్థిరపడిన తర్వాత పరిశోధకుడు, విమర్శకుడిగా తన సాహితీప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. గ్రంథరూపంలో వచ్చిన రచనల వివరాలు:
 
== దార్ల రచనల జాబితా==