బంగారం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లంను → లాన్ని (3), నందు → లో , లో → లో (4), కు → కు (2), గా → గ using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 53:
 
==లభ్యత==
బంగారం అతి తక్కువ ప్రమాణంలో నేల పొరలలో నిక్షిప్తమై ఉంది. భూమిలో బంగారం ప్రధానంగా రెండు రకాలుగా నిల్వ ఉంటుంది. ఒకటి ప్రథమ శ్రేణి, లోడ్ (Lode) నిల్వలు అనియు, ద్వితీయ శ్రేణి నిల్వలను ప్లసెర్ (placer ) అందురు. మొదటిగా బంగారం ఆవిర్భావం గురించి రకరకాల అంచనాలు, సిద్ధాంతాలు చెలామణిలో ఉన్నాయి. బంగారం మొదటగా సూపరు నోవా నక్షత్రాలు విస్పోటనం చెందినప్పుడు పుట్టినట్లు భౌతిక శాస్త్ర వేత్తలు భావిస్తున్నారు. బంగారం యొక్క సాంద్రత ఎక్కువ కావున భూమియొక్క కేంద్ర భాగంలోని మాగ్మాలో బంగారం అధిక మొత్తంలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. వేడిగా ఉన్న మాగ్మా చల్లబడే సమయంలో ద్రవ రూపంలో ఉన్న బంగారం ఉపరితలం చేరి అవక్షేపశిలలలో చేరి ఉంటుందని తెలుస్తున్నది. కారణం ఇలాంటి శిలల నుండి వచ్చే నీటిలో బంగారపు ఆనవాళ్ళు కన్పించడమే.బంగారం భూమియొక్క రాతిపొరలలో ఖనిజరూపంలో ప్రికంబరియన్ (Precambrian) కాలంనాటికి ఏర్పడినట్లు తెలుస్తున్నది.<ref>{{cite book |url=http://books.google.com/?id=oAfITjcHiZ0C&printsec=frontcover|author=La Niece, Susan (senior metallurgist in the British Museum Department of Conservation
and Scientific Research) |title=Gold |page=10 |publisher=Harvard University Press| accessdate=17 March 2015|date=15 December 2009}}</ref>
 
బంగారు భారాన్ని ట్రాయ్ ఔన్సులలో లెక్కిస్తారు.ఒక ఔన్సు 20 పెన్నీ వెయిట్స్‌కు సమానం.ఒక పెన్నీవెయిట్ 1.55 5 గ్రాం.లకు సమానం.
"https://te.wikipedia.org/wiki/బంగారం" నుండి వెలికితీశారు