గుండు హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
'''గుండు హనుమంతరావు''' ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు. సుమారు నాలుగు వందల సినిమాల్లో నటించాడు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు సార్లు టీవీ కార్యక్రమాలకిచ్చే నంది అవార్డులు అందుకున్నాడు.<ref>http://www.sakshi.com/news/movies/got-a-lot-of-anger-then-gundu-hanumantha-rao-53944</ref>
==బాల్యం==
ఆయన 1956లో [[విజయవాడ]]లో జన్మించాడు.<ref name=acchamgatelugu.com>{{cite web|title=నవ్వుల రేడు - గుండు హనుమంతరావు|url=http://acchamgatelugu.com/%E0%B0%A8%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B0%E0%B1%87%E0%B0%A1%E0%B1%81-%E0%B0%97%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%B9%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4|website=acchamgatelugu.com|publisher=acchamgatelugu.com|accessdate=29 December 2016}}</ref> ఆయన తల్లి సరోజిని, తండ్రి కాంతారావు. పెదనాన్న కృష్ణబ్రహ్మం మంచి గాయకులు. చదువు అంతా విజయవాడలోనే సాగింది. అక్కడే 1974లో పద్దెనిమిదేళ్ళ వయసులో నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. నాటకాల్లో ఆయన వేసిన మొట్టమొదటి వేషం రావణబ్రహ్మ.<ref>http://acchamgatelugu.com/?p=8052</ref>
 
==సినిమా రంగం==
"https://te.wikipedia.org/wiki/గుండు_హనుమంతరావు" నుండి వెలికితీశారు