ఓకే బంగారం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , హైదరాబాద్ → హైదరాబాదు, → (2) using AWB
విస్తరణ
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 20:
| gross =
}}
'''ఓకే బంగారం ''' మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ నటించగా 2015 ఏప్రిల్ 17న విడుదలైన తెలుగు అనువాద చిత్రం. తమిళ చిత్రం '''ఓ కథల్ కణ్మణి ''' చిత్రం దీనికి మాతృక. తెలుగులో ఇది డబ్బింగ్ చిత్రం.
 
==కథ==
హైదరాబాదు కుర్రాడు ఆదిత్య కంటమనేని అలియాస్ ఆది ([[దుల్కర్ సల్మాన్]]) ఉద్యోగ నిమిత్తం [[ముంబయ్]] వెళతాడు. అక్కడ తన అన్నయ్య స్నేహుతులు గణపతి ([[ప్రకాష్ రాజ్]]) మరియు భవాని ([[లీలా శాంసన్]]) ఇంటిలో పేయింగ్ గెస్ట్ గా ఆశ్రయం పొందుతాడు. రైల్వే స్టేషన్లోళ్ చూసిన తారా ([[నిత్యా మీనన్]]) అనే అమ్మాయితో పరిచయం పెంచుకుని స్నేహితులుగా మారుతారు. ఇద్దరూ కలిసి [[సహజీవనం]] చేయాలని నిర్ణయించుకుంటారు. తమ తమ కెరీర్ లో ఉన్నత స్థితులను చేరడానికి ఆది అమెరికాకి మరియు తారా ఫ్రాన్స్ కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. సహజీవనంతో మొదలైన వీరి ప్రయాణం పెళ్ళి వరకు వెళ్ళిందా లేదా అనేది మిగిలిన కథ <ref>{{cite web | url= http://www.indiaglitz.com/ok-bangaram-telugu-movie-review-19503.html |title=Ok Bangaram Movie Review - Enduring vs fleeting |date=17 April 2015 | work = http://www.indiaglitz.com| accessdate = 18 April 2015 }}</ref>.
"https://te.wikipedia.org/wiki/ఓకే_బంగారం" నుండి వెలికితీశారు