తులసి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
 
==తులసి పూజ==
[[బొమ్మ:Tulsi pooja 034.jpg|thumb|right|200px|పూజ కొరకు అలంకరించిన ఒక తులసి మొక్క. పక్కనే [[బాణాసంచా]] కాల్చటాన్ని కూడా చూడవచ్చు]]
ప్రతి సంవత్సరం ''కార్తీక శుక్ల ద్వాదశి'' (సాధారణంగా [[దీపావళి]]కి రెండువారాల తర్వాత) రోజున తులసి మొక్కకు [[చెరుకు]] గడలతో [[పందిరి]] వేసి, ఆ పందిరికి [[మామిడి]] తోరణాలు కట్టి, తులసి మొక్కను పూలతో అందంగా అలంకరించి పూజ చేసే సంప్రదాయము భారతదేశములో ఉంది. దీపావళి ఉత్సవాలలో లాగే తులసి మొక్కచుట్టూ మరియు ఇంటి చుట్టూ మట్టి ప్రమిదలో[[ప్రమిద]]లో దీపాలు పెట్టి అలంకరిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సందర్భంగా బాణాసంచా కూడా కాల్చుతారు. ఉత్తర భారతదేశములో మరియు దక్షిణాన [[గౌడియ వైష్ణవ]] సముదాయాలలో ఆ రోజును తులసీ వివాహ్ లేదా తులసికి కృష్ణునితో శిలారూపములో వివాహము జరిగిన రోజుగా భావిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/తులసి" నుండి వెలికితీశారు