"యజ్ఞం" కూర్పుల మధ్య తేడాలు

16 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పుర్తి → పూర్తి, రొజు → రోజు, సమిష్టి → సమష్టి (2), ప్రధమ using AWB)
 
== యజ్ఞ విధానం ==
వైదిక యజ్ఞంలో "అధ్వర్యుడు" ప్రధాన అర్చకుడు. అతని అధ్వర్యంలో అన్ని కార్యక్రమాలూ జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక అర్చకులు, పండితులు ఉంటారు. "హోత" ఈయన ఆహుతికి పూర్వం మంత్రాల్ని పఠించి దేవతల్ని యజ్ఞాభూమికి తీసుకొస్తాడు. "ఉద్గాత" వేద మంత్రాలు చదువుతాడు. ఇంకొకరు "[[బ్రహ్మ]]" హోతాద్వర్యుల కార్యక్రమాన్ని పర్యవేక్షించడమే ఈయనపని.పొరపాటు వస్తే సరిదిద్దుతాడు. ఇంకొకరు "అగ్నీత్తు"-బ్రహ్మకు సహకారి.
యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాలనుండి అనేక సంవత్సరాలవరకూ జరుగవచ్చును.
[[File:Agni gundam.JPG|thumb|right|యాగశాల (వనస్థలిపురం) ]]
 
ఈక్రింద '''ఇష్టియాగం''' అను యాగ క్రతువును అనుసరించి వివరించబడింది. ఈ యాగము పౌర్ణము నాడు గాని, అమావాస్యనాడు గాని ప్రతీ గృహస్తుడు చేయవచ్చును. పౌర్ణమినాడు చేయబడితే అది పూర్ణమాసయాగాం, అమావాస్యనాడు[[అమావాస్య]]నాడు చేయబడితే దర్శయాగం.
 
* '''పురోడాశం'''
ఇది ఒక ప్రధానఅహుతి. అనగా అగ్నికి వేయు [[ఆహుతి]] ఇయ్యబడే ద్రవ్యం. ఇది యవలతో (Barley) గాని, బియ్యంతోగాని[[బియ్యం]]తోగాని చెయ్యబడే రొట్టెముక్క; రుబ్బి నిప్పులో కాలుస్తే ఇది తయారవుతుంది. దీన్ని అద్వర్యుడు చేయాలి. ఇది అర్ధవృత్తాకారంలో ఉంటుంది.
దీనిని పలు భాగాలుగా ఆహుతి ఈయుటుక విభజిస్తారు. వాటినే చతుష్కోణ కపాలం, ఏకాదశ కపాలం భాగాలు అంటారు.
 
2,16,317

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2046045" నుండి వెలికితీశారు