మారేడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చిత్రమాలిక: {{Commons category|Aegle marmelos}}
పంక్తి 17:
'''మారేడు''' లేదా '''బిల్వము''' (Bael). ఈ కుటుంబము లోనికి చెందినదే [[వెలగ]] కూడాను. ఈ బిల్వపత్రి పత్రి బిల్వ వృక్షానికి చెందినది. [[వినాయక చవితి]] రోజు చేసుకునే వరసిద్ధివినాయక [[ఏకవింశతి పత్రపూజ]] క్రమములో ఈ ఆకు రెండవది.
==భౌతిక లక్షణాలు==
మారేడు 8 నుండి 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దీని [[ఆకులు]] సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉంటాయి. దీని [[పువ్వులు]] ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉండి, కమ్మని వాసనని కలిగి ఉంటాయి. [[మారేడు]] కాయలు గట్టిగా ఉంటాయి. విత్తనాలు చాలా ఉంటాయి. మారేడు గుజ్జు కూడా సువాసనగా[[సువాసన]]గా ఉంటుంది.
 
==ఆయుర్వేదంలో==
ఈ పత్రి ఉల్లేఖన [[ఆయుర్వేదం]]లో ఉంది. ఇది అతిసార వ్యాధికి, మొలలకు, చక్కెర వ్యాధి రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
"https://te.wikipedia.org/wiki/మారేడు" నుండి వెలికితీశారు