మారేడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
*మొలలకు ఇది మంచి [[ఔషధము]].
*దీని ఆకుల రసము [[చక్కెర వ్యాధి]] నివారణకు చాలా మంచిది.
*బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి . . . బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం [[తేనె]] చుక్కలు కలిపి తాగితే [[జ్వరము]] తగ్గుతుంది .
*కడుపు లోను, పేగుల లోని పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది,
*మలేరియాను తగ్గించే గుణము బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది,
*బిల్వ ఫలం నుండి రసం తీసి దానికి కొద్దిగా [[అల్లం]] రసం కలిపి తాగితే రక్తసంబంధిత ఇబ్బందులనుండి ఉపశమనం కలుగుతుంది .
*బిల్వ వేరు, [[బెరడు]], ఆకులను ముద్దగా నూరి గాయాల మీద అద్దితే త్వరగా మానుతాయి.
*క్రిమి, కీటకాల విషానికి విరుగుడుగా పనిచేస్తుంది .
 
"https://te.wikipedia.org/wiki/మారేడు" నుండి వెలికితీశారు