ఆపిల్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 langlinks, now provided by Wikidata on d:q158657
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
[[దస్త్రం:Koeh-108.jpg|thumb|left|Blossoms, fruits, and leaves of the apple tree (''Malus domestica'')]]
ఆపిల్ చెట్లు చిన్నగా ఉండి ఆకులు రాల్చే రకానికి చెందినదిగా సుమారు {{convert|3|to|12|m|ft}} పొడవు పెరిగి, గుబురుగా ఉంటుంది.<ref name=app/>
దీని [[ఆకులు]] ఆల్టర్నేట్ గా అమర్చబడి పొడవుగా 5 to 12&nbsp;cm పొడవు మరియు {{convert|3|-|6|cm|in}} వెడల్పు ఉండి పత్రపుచ్ఛాన్ని (Petiole) కలిగివుంటాయి. వసంతకాలం (spring) లో [[ఆకు]] మొగ్గలతో పాటు పూస్తాయి. ఆపిల్ [[పుష్పాలు]] తెల్లగా లేత గులాబీ రంగులో ఉండి ఐదు ఆకర్షక పతాల్ని కలిగి {{convert|2.5|to|3.5|cm|in}} వ్యాసాన్ని కలిగివుంటాయి. ఆపిల్ పండు చలికాలంలో పరిణితి చెంది సుమారు {{convert|5|to|9|cm|in}} మధ్యన ఉంటుంది. పండు మధ్యలో ఐదు [[గింజలు]] నక్షత్ర ఆకారంలో అమర్చబడి, ఒక్కొక్క గింజలో[[గింజ]]లో 1-3 [[విత్తనాలు]] ఉంటాయి.<ref name="app" />
 
=== పేగుల ఆరోగ్యానికి యాపిల్‌ ===
రోజుకి ఒక యాపిల్‌ తింటే డాక్టర్లకి దూరంగా ఉన్నట్టే అనేది నానుడి. పెక్టిన్‌ దండిగా ఉండే యాపిల్‌ పండ్లను తినటం వల్ల పేగులను ఆరోగ్యంగా[[ఆరోగ్యం]]గా ఉంచే బ్యాక్టీరియా సంఖ్య బాగా వృద్ధి చెందుతున్నట్టు వెల్లడైంది. ''వీటిని క్రమం తప్పకుండా, చాలాకాలం తినటం వల్ల వృద్ధి చెందిన బ్యాక్టీరియా కొన్నిరకాల [[కొవ్వు]] ఆమ్లాల ఉత్పత్తిలో సాయం చేస్తుంది. ఇది పేగుల్లో సూక్ష్మక్రిముల నియంత్రణకు తోడ్పడుతుంది, పేగుల గోడల్లోని కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన బ్యూటీరేట్‌ రసాయనాన్నీ ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.(ఈనాడు22.1.2010)
{{clear}}
పండ్లు , కాయగూరలు ,గింజలు , పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము . ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన [[పండ్లు]] , [[కూరగాయలు]] ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.
 
యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. [[సోడియం]] తక్కువగానూ, [[పొటాషియం]] ఎక్కువగానూ ఉంటాయి. [[విటమిన్]] సి అధిక మొత్తాల్లో ఉంటుంది.
 
* యాపిల్‌లో [[చక్కెర]] మోతాదు 10నుండి 50 శాతం వరకూ ఉంటుంది. పచ్చి యాపిల్‌లో కొద్ది మొత్తాల్లో మాత్రమే స్టార్చ్ ఉంటుంది. పండే ప్రక్రియ మొదలైనప్పుడు ఇది మొత్తం చక్కెర పదార్థాంగా రూపాంతరం చెందుతుంది.
 
* యాపిల్ తోలులోను, లోపలి గుజ్జులోను పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది గ్యులాక్టురోనిక్ యాసిడ్ తయారీకి దోహదపడుతుంది. ఈ యాసిడ్ శరీరాంతర్గతంగా సంచితమైన అనేక హానికర పదార్థాలను బహిర్గత పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పదార్థం పేగుల్లో ప్రోటీన్ పదార్థం విచ్ఛిన్నమవ్వకుండా నిరోధిస్తుంది కూడా. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
పంక్తి 60:
పానీయాలలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కిడ్నీ (మూత్ర పిండాలు)లలో రాళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది.
 
ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల [[కొలెస్ట్రాల్]] తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది.
ఊబకాయం, [[తలనొప్పి]], కీళ్లనొప్పులు, [[ఆస్తమా]], అనీమియా, [[క్షయ]], నాడీ సమస్యలు, [[నిద్రలేమి]], [[జలుబు]] వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
 
100 గ్రాముల ఆపిల్‌లో ఉండే పోషక విలువలు:
"https://te.wikipedia.org/wiki/ఆపిల్" నుండి వెలికితీశారు