త్రిపురనేని రామస్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
రామస్వామి చౌదరి [[రైతు]] కుటుంబములో పుట్టినా చిన్నప్పటినుడి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు. తన 23వ యేట మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆదే సంవత్సరము ఆయన [[పల్నాటి యుద్ధము]] ఆధారముగా ''కారెంపూడి కదనం'', [[మహాభారతం|మహాభారత]] యుద్ధము ఆధారముగా ''కురుక్షేత్ర సంగ్రామము'' అను రెండు నాటికలు రచించాడు. [[1911]]లో ఇంటర్మీడియట్ చదవడానికి [[బందరు]] లోని [[నోబుల్ కాలేజీ]]లో చేరాడు. అక్కడ ఉన్న కాలములో అవధానము చేసి తన సాహితీ నైపుణ్యమును మరియు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు.
 
భారతదేశం తిరిగి వచ్చిన తరువాత, అతను కొన్ని సంవత్సరాలు [[తెనాలి]] పట్టణంలో [[న్యాయశాస్త్రం]] వృత్తిని చేపట్టారు. అయితే కొలది కాలంలోనే ఆయన అభిరుచులకు అనుగుణంగా సంఘ సంస్కరణల దిశగా [[వృత్తి]] ప్రవుర్తులను మార్చుకునారు. దీని ఫలితంగా సామాజిక అన్యాయాలను మరియు మత అరచకాలపై అతను ఒక పూర్తిస్థాయి సాంఘిక విప్లవాలకు నాంది పలికారు.
 
==రాజకీయ జీవితం, సంఘ సంస్కరణ==