ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
:''జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింపదలచి నన్నునేలుచున్న సూప్రీం కోరటు దొరలగుండా సెలవిప్పించినాడు. గనుక నేను కాశీయాత్ర బోవలెనని 1830 సంవత్సరము మే నెల 18వ తేదీ కుజవారము రాత్రి 9 ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము చేరినాను. అది తండయారు వీధిలోనుండే నా తోటకు 3 గడియల దూరము.''
 
ఇలా 1830 మే 18న అతని కాశీయాత్ర ప్రారంభమైంది. సుమారు 15 నెలలు సాగిన ఈ యాత్రలో అతని కుటుంబ స్త్రీ జనం, [[బంధువులు]], పరిజనులు సుమారు 100 మంది పైగా ఉన్నారు. వారు [[తిరుపతి]], [[కడప]], [[కర్నూలు]], [[హైదరాబాదు]], [[నాగపూరు]], ప్రయాగల మీదుగా కాశీ చేరుకొన్నారు. ప్రయాణం అధికంగా పల్లకీలు[[పల్లకీ]]లు మోసే బోయల ద్వారా జరిగినట్లు తెలుస్తున్నది. వారు కాశీ నుండి గయ ద్వారా [[కలకత్తా]] నగరానికి చేరారు. తరువాత ఉత్కళ ప్రాంతం భువనేశ్వరం, బరంపురంల[[బరంపురం]]ల మీదుగా [[శ్రీకాకుళం]] చేరారు. [[రాజమహేంద్రవరం]], [[బందరు]], నెల్లూరుల[[నెల్లూరు]]ల గుండా తిరిగి [[చెన్నపట్నం]] చేరుకున్నారు. అప్పటికి రైళ్ళు లేవు. రోడ్లు కూడా సరిగా లేవు. కంకర రోడ్లసలే లేవు. "బాట సరాళము" అంటే మనుషులు, బండ్లు నడవడానికి వీలుగా ఉన్నదని అర్ధం చేసుకోవాలి. అతని యాత్రలో సందర్శించిన కొన్ని ఊళ్లు, మజిలీలు, స్థలాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ వ్రాసిన తేదీలు వాటి ప్రక్కన ఇచ్చిన ఏదో ఒక ఊరి మజిలీకి చెందినవవుతాయి.
 
* '''1830 మే 18''' - చెన్న పట్నం, మాధవరం, పాలవాయి సత్రం, వెంకటేశనాయుడి సత్రం (పెదపాళెము), తిరువళ్ళూరు, కనకమ్మ సత్రం (కార్వేటి నగరం), బుగ్గగుడి, పుత్తూరు, వడమాలపేట సత్రం, అలమేలు మంగాపురం.
; మే 1830:
* మే 23 - దిగువ తిరుపతి, తిరుపతి కొండ
* మే 30 - కరకరంబాడు, [[శెట్టిగుంట]], బాలపల్లె, కోడూరు, వోగంబాడు, [[పుల్లంపేట]], [[నందలూరు]], అత్తిరాల, [[భాకరాపేట]], వొంటిమిట్ట[[ఒంటిమిట్ట]]
* కడప, [[పుష్పగిరి]], కాజీపేట, [[దువ్వూరు]], [[వంగలి]]
; జూన్ 1830:
* జూన్ 2 - [[అహోబిళం]], శ్రీరంగాపురం, రుద్రవరము, [[మహానంది]], బండాతుకూరు, వెలపనూరు, ఓంకారము, వెంపెంట, ఆత్మకూరు, నాగులోటి, [[పెద్ద చెరువు]]
* జూన్ 16 - [[శ్రీశైలము]], భీముని కొల్లము, పెద్దచెరువు
* జూన్ 20 - నివృత్తి సంగమం (కృష్ణ దాటడం), [[ముసలిమడుగు]]
* జూన్ 21 - సిద్ధేశ్వరం ఘాటు, పెంటపల్లి, [[పానగల్లు]], చిన్నమంది, వనపర్తి, గణపురం, చోళీపురం, మనోజీపేట, జడచర్ల, నాగనపల్లె (బాలనగరం), జానంపేట (ఫరక్కునగరం), షాపురం
* జూన్ 29 - హైదరాబాదు (బేగం బజారు)
;జూలై 1830: