ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 108:
యాత్రా విశేషాలను ఒక జర్నలుగా వ్రాసి పంపవలెనని వీరాస్వామయ్య కాశీయాత్రకు బయలు దేరే ముందు అతని మిత్రుడు శ్రీనివాస పిళ్ళై కోరాడు. అలా వ్రాసిన సంగతులను 1838లో అచ్చు వేయించారు. 1869లో ప్రభుత్వ ఉత్తరువుల ప్రకారం పునర్ముద్రింపబడింది. 1941లో దిగవల్లి వేంకటశివరావు కొంత పరిశోధించి, మరిన్ని సమగ్రమైన వివరణలతో పునర్ముద్రింపజేశాడు. 19వ శతాబ్దం ఆరంభ కాలానికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడానికి ఈ పుస్తకంలా మరే తెలుగు పుస్తకమూ ఉపకరించడంలేదు. ఆ కాలంలో జీవనం గురించి, భాష గురించి, పాలనా వ్యవస్థ గురించి అనేక విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలుస్తున్నాయి.
 
యాత్రా విశేషాలు వ్రాయడం 19వ శతాబ్దంలో ఈ పుస్తకానికి ముందు లేదనే చెప్పవచ్చును. తెలుగులో యాత్రా చరిత్రకు వీరాస్వామయ్య ఆద్యుడు అనవచ్చును. అప్పటిలోనే ఇది తమిళ [[మరాఠీ]] భాషలలోకి తర్జుమా చేయబడింది.
 
==మిత్రులు, సంస్థలు==