లడ్డు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
లడ్డులు భారతదేశమంతా విరివిగా లభించే [[మిఠాయి]]. శనగ పిండిని చిన్నగా [[బూందీ]]గా చేసి దానికి బెల్లపు పాకము గాని లేదా చక్కెర పాకము గాని చేర్చి గుండ్రటి ఆకారములో చేయబడు వాటిని లడ్డుగా పిలుస్తారు. బూందీని లడ్డూగా మార్చే ముందు వాటికి ఇంకా రుచి వచ్చేందుకు యాలక్కాయలు, కిస్మిస్[ఎండుద్రాక్షలు], జీడిపప్పు లాంటివి చేరుస్తారు.
 
==కావలసిన పదార్ధాలు==
 
==తయారుచేయు విధానం==
 
[[బొమ్మ:iaddoos.jpg|right|thumb|లడ్డులు]]
"https://te.wikipedia.org/wiki/లడ్డు" నుండి వెలికితీశారు