జమ్మూ కాశ్మీరు: కూర్పుల మధ్య తేడాలు

+కాశ్మీరీ వంటకాలు లింకు
చి -మరియు
పంక్తి 1:
{{భారత రాష్ట్ర సమాచారపెట్టె|
state_name=జమ్మూ మరియు కాశ్మీరు |
image_map=Jammu and Kashmir in India (de-facto) (disputed hatched).svg |
capital=వేసవిలో [[శ్రీనగర్]], తక్కిన సమయంలో [[జమ్ము]] |
పంక్తి 25:
}}
 
'''జమ్మూ & కాశ్మీరు''' (Jammu and Kashmir), {{IPA|/dʒəmmuː ənd kəʃmiːr/}}, [[కాశ్మీరీ]]:ज्वम त॒ कॅशीर جۄم تٕہ کٔشِیر, [[హిందీ]]:जम्मू और कश्मीर, [[ఉర్దూ]]:جموں و کشمیر) రాష్ట్రం భారతదేశంలో ఉత్తరపుకొనన, [[హిమాలయ]] పర్వతసానువుల్లో ఒదిగిఉన్న రాష్ట్రం. దీనికి ఉత్తరాన, తూర్పున [[చైనా]], పశ్చిమాన [[పాకిస్తాన్]] దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. దక్షిణాన [[హిమాచల్ ప్రదేశ్]] రాష్ట్రమున్నది.
 
జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో మూడు విభాగాలున్నాయి.
పంక్తి 159:
అప్పుడు కాశ్మీరు సంస్థానానికి సైనికబలం లేదు. శాంతిభద్రతలు క్షీణించి, అరాచకం ప్రబలుతున్న సమయంలో కాశ్మీరు రాజు భారతదేశం సహాయం అర్ధించాడు. తరువాత కాశ్మీరును భారతదేశంలో విలీనం చేయడానికి నిర్ణయించాడు. తత్ఫలితంగా [[నేషనల్ కాన్ఫరెన్సు]] నాయకుడు [[షేక్ అబ్దుల్లా]] కాశ్మీరు రాష్ట్రనాయకుడయ్యాడు.
 
[[బొమ్మ:Kashmir map.jpg|thumb|right|300px| గోధుమ రంగులో నున్నభాగం భారతదేశం అధీనంలో ఉంది. వాయువ్యానవాయవ్యాన పచ్చని రంగులో ఉన్న భాగం పాకిస్తాన్ అధీనంలో ఉంది. ఈశాన్యాన చారలతో చూపబడిన ఆక్సాయ్‌చిన్ అనేది చైనా అధీనంలో ఉంది.]]
1948 జనవరిలో భారతసైన్యం కాశ్మీరులో ప్రవేశించి అరాచక మూకలను తరిమి, దానిని భారతదేశంలో భాగంగా చేసుకొంది. ఖంగుతిన్న పాకిస్తాన్ సైన్యం కాశ్మీరుపై దండెత్తింది. అప్పుడు జరిగిన [[మొదటి భారత-పాకిస్తాన్ యుద్ధం]] కొన్ని నెలలు తీవ్రంగా సాగింది. తరువాత జరిగిన యుద్ధవిరమణ ఒప్పందం ప్రకారం కొంత కాశ్మీరు భాగం పాకిస్తాన్ అధినంలో ఉండిపోయింది. ఈ భాగాన్ని ''పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు'' అని భారతదేశంలో అంటారు. అదే భాగాన్ని ''ఆజాద్ కాశ్మీరు'' అని పాకిస్తాన్‌లో అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/జమ్మూ_కాశ్మీరు" నుండి వెలికితీశారు