సిమ్లా ఒప్పందం: కూర్పుల మధ్య తేడాలు

ఒప్పంద పూర్తి పాఠం కొంత అనువాదం
అనువాదం సంపూర్ణం
పంక్తి 1:
'''సిమ్లా ఒప్పందం''' [[భారత దేశము|భారత]] [[పాకిస్తాన్|పాకిస్తాన్ల]] మధ్య 1972 జూలై 2 న, [[హిమాచల్ ప్రదేశ్]] రాజధాని సిమ్లాలో[[సిమ్లా]]<nowiki/>లో కుదిరింది.<ref name="MEA_site">{{వెబ్ మూలము|url=http://www.mea.gov.in/bilateral-documents.htm?dtl/5541/Simla+Agreement|title=Simla Agreement|work=Bilateral/Multilateral Documents|publisher=Ministry of External Affairs, Government of India|accessdate=27 September 2013}}</ref> [[భారత్ పాక్ యుద్ధం 1971|1971 నాటి బంగ్లాదేశ్ యుద్ధం]]<nowiki/>లో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిన తరువాత ఈ సంధి కుదిరింది.  ఈ యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ గా పిలువబడే భూభాగం పాకిస్తాన్‌నుండి వేరుపడి [[బంగ్లాదేశ్|బంగ్లాదేశ్‌]]<nowiki/>గా ఏర్పడింది. తొలుత బంగ్లా విముక్తి యుద్ధంగా మొదలైన ఈ యుద్ధంలో భారత్ తూర్పు పాకిస్తాన్ కుపాకిస్తాన్‌కు బాసటగా దిగడంతో ఇది భారత పాకిస్తాన్ యుద్ధంగా మారింది. సిమ్లా ఒప్పందాన్నిఒప్పందానికి ఇరు దేశాల పార్లమెంట్లూ అదే సంవత్సరం ఆమోదముద్ర వేసాయి.
 
తమ సంబంధాలను విషమం చేస్తున్న ఘర్షణలకు అంతం పలకాలనే రెండు దేశాల నిశ్చయానికి ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. తమ పరస్పర సంబంధాలను మామూలు స్థాయికి తీసుకువెళ్ళడమే కాకుండా, భవిష్యత్తులో ఈ సంబంధాలను నిర్దేశించే సూత్రాలను కూడా ఈ ఒప్పందం నిర్వచించింది.<ref name="IBN_40">{{వెబ్ మూలము|url=http://ibnlive.in.com/news/indopak-shimla-agreement-40-years-later/268913-3.html|title=Indo-Pak Shimla Agreement: 40 years later|date=2 July 2012|work=IANS|publisher=IBN Live, CNN IBN|accessdate=27 September 2013}}</ref>
 
== వివరాలు ==
భారత్భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ ఆలీ భుట్టో ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. భుట్టో కుమార్తె, తరువాతి కాలంలో పాకిస్తానుకు ప్రధాని అయిన [[బెనజీర్ భుట్టో|బేనజీర్ భుట్టో]] కూడా తండ్రితో ఉంది. ఒప్పందం ద్వారా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉనికిని గుర్తించింది. ఈ ఒప్పందంపై జూలై 3 న రాత్రి 12:40 కి సంతకాలైనప్పటికీ అధికార పత్రాలన్నీ 1972 జూలై 2 తేదీతోనే ఉన్నాయి.<ref name="IBN_40">{{వెబ్ మూలము|url=http://ibnlive.in.com/news/indopak-shimla-agreement-40-years-later/268913-3.html|title=Indo-Pak Shimla Agreement: 40 years later|date=2 July 2012|work=IANS|publisher=IBN Live, CNN IBN|accessdate=27 September 2013}}</ref><ref name="KSG">{{వెబ్ మూలము|url=http://ksgindia.com/study-material/editorial-series/3885-relevance-of-simla-agreement.html|title=Relevance of Simla Agreement|work=Editorial Series|publisher=Khan Study Group|accessdate=27 September 2013}}</ref> ఒప్పందం లోని ప్రధాన అంశాలు:
: రెండు దేశాలు తమ వివాదాలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటాయి.<ref name="MEA_site">{{వెబ్ మూలము|url=http://www.mea.gov.in/bilateral-documents.htm?dtl/5541/Simla+Agreement|title=Simla Agreement|work=Bilateral/Multilateral Documents|publisher=Ministry of External Affairs, Government of India|accessdate=27 September 2013}}</ref><ref name="Pradhanmantri">{{cite episode|title=1971 Indo-Pak War|series=Pradhanmantri|date=21 September 2013|url=http://www.newsbullet.in/video/india/45558-watch-pradhanmantri-episode-11-about-1971-indo-pak-war|network=ABP News|season=1|number=11|last=Kapur|first=Shekhar (Narrator)}}</ref> తరువాతి కాలంలో కాశ్మీరు సమస్యలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని పాకిస్తాన్ ప్రతిపాదించినప్పటికీ, ఈ అంశం ఆధారంగానే భారత్ అంగీకరించలేదు.<ref name="IE">{{వెబ్ మూలము|url=http://www.indianexpress.com/news/india-spikes-pak-call-for-third-party-mediation-says-simla-agreement-tops-all-agendas/1063018/0|title=India spikes Pak call for third party mediation, says Simla Agreement tops all agendas|author=Press Trust of India|date=22 January 2013|publisher=Indian Express|accessdate=27 September 2013}}</ref>
 
: 1971 డిసెంబరు నాటి సంధిరేఖను [[నియంత్రణ రేఖగారేఖ]]<nowiki/>గా ఇరు దేశాలూ గుర్తించాయి. "ఏ భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, ఇద్దరిలో ఎవరూ కూడా ఏకపక్షంగా ఈ రేఖను మార్చేందుకు ప్రయత్నించకూడదు".<ref name="MEA_site">{{వెబ్ మూలము|url=http://www.mea.gov.in/bilateral-documents.htm?dtl/5541/Simla+Agreement|title=Simla Agreement|work=Bilateral/Multilateral Documents|publisher=Ministry of External Affairs, Government of India|accessdate=27 September 2013}}</ref><ref name="KSG">{{వెబ్ మూలము|url=http://ksgindia.com/study-material/editorial-series/3885-relevance-of-simla-agreement.html|title=Relevance of Simla Agreement|work=Editorial Series|publisher=Khan Study Group|accessdate=27 September 2013}}</ref> ఈ రేఖను ఆంతర్జాతీయ సరిహద్దుగా మార్చాలని రెండు దేశాల అధిపతుల ఆంతరంగిక సమావేశంలో అప్రకటిత ఒప్పందం కుదిరిందని భారత అధికారులు అన్నప్పటికీ పాకిస్తాన్ అధికారులు దాన్ని ఖండించారు.<ref name="IBN_40">{{వెబ్ మూలము|url=http://ibnlive.in.com/news/indopak-shimla-agreement-40-years-later/268913-3.html|title=Indo-Pak Shimla Agreement: 40 years later|date=2 July 2012|work=IANS|publisher=IBN Live, CNN IBN|accessdate=27 September 2013}}</ref><ref name="KSG">{{వెబ్ మూలము|url=http://ksgindia.com/study-material/editorial-series/3885-relevance-of-simla-agreement.html|title=Relevance of Simla Agreement|work=Editorial Series|publisher=Khan Study Group|accessdate=27 September 2013}}</ref> ఈ రేఖను గుర్తించడంతో భారత పాకిస్తాన్‌లలో ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలకుల బృందానికి (UNMOGIP) పాత్ర ముగిసిందని భారత్ చెప్పింది. 1949 లో కరాచీ ఒప్పందం ద్వారా ఏర్పడిన సంధిరేఖను ఈ బృందం పరిశీలిస్తూ ఉంటుంది. ఇప్పుడా రేఖయే లేదు కాబట్టి ఈ బృందం అవసరం లేదని భారత్ వాదన. అయితే, పాకిస్తాన్ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ఈ బృందం ఇప్పటికీ రెండు దేశాల్లోనూ ఉంది.<ref name="IE">{{వెబ్ మూలము|url=http://www.indianexpress.com/news/india-spikes-pak-call-for-third-party-mediation-says-simla-agreement-tops-all-agendas/1063018/0|title=India spikes Pak call for third party mediation, says Simla Agreement tops all agendas|author=Press Trust of India|date=22 January 2013|publisher=Indian Express|accessdate=27 September 2013}}</ref>
ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించి, ఘర్షణల దాకా పోకుండా నివారించలేకపోయింది. 1999 నాటి కార్గిల్ యుద్ధం ఇందుకో ఉదాహరణ. 1984 లో ఆపరేషన్ మేఘదూత్‌లో భారత్ సియాచెన్  గ్లేసియరును పూర్తిగా ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలో నియంత్రణ రేఖను సిమ్లా ఒప్పందంలో నిర్వచించలేదు. అయితే పాకిస్తాన్ దీన్ని సిమ్లా ఒప్పందపు అతిక్రమణగా భావించింది.
 
== ఒప్పందం పూర్తి పాఠం ==
1972 జూలై 2 నాటి సిమ్లా ఒప్పందపు పూర్తి పాఠం ఇది:{{quotation|
భారత్ పాకిస్తాన్ ప్రభుత్వాలు, తమ రెండు దేశాల మధ్య సంబంధాలను విషమాంవిషమం చేస్తున్న ఘర్షణలకు అంతం పలకాలని, మైత్రీపూర్వక, సత్సంబంధాలను నెలకొల్పుకోవాలని, ఉపఖండంలో సుస్థిర శాంతిని స్థాపించాలని, తద్వారా రెండు దేశాల ప్రజల సంక్షేమానికి పాటుపడాలనీ తీర్మానించాయి.
<p>
ఈ ధ్యేయాన్ని సాధించేందుకు భారత్ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వమూ కింది ఒప్పందానికి వచ్చాయి:
<p>
(i) ఇరు దేశాల సంబంధాలు, ఐక్యరాజ్యసమితి చార్టరులోని సూత్రాలకు లోబడి ఇరు దేశాల సంబంధాలు ఉంటాయి.
<p>
(ii) ఇరు దేశాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా గానీ, రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన మరే ఇతర పద్ధతుల ద్వారాగానీ పరిష్కరించుకుంటాయి. రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న సమస్యలను అలా ఉంచిఉండగా, పరిస్థితిని మార్చివేసే చర్యలను ఎవరూ ఏకపక్షంగా చేపట్టరాదు. శాంతికి, సుహృద్భావానికీ భంగం కలిగించే చర్యలను రెండు దేశాలూ అడ్డుకుంటాయి.
<p>
(iii) పొరుగుదేశంతో సత్సంబంధాలకు, సుస్థిర శాంతినీ నెలకొల్పాలంటే పరస్పర శాంతి, సార్వభౌమత్వము, ప్రాదేశిక సమగ్రతల పట్ల గౌరవం, అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం అత్యంత ప్రధానమని ఇరు దేశాలూ గుర్తించాయి.
గత 25 ఏళ్ళుగా ఇరుదేశాల సంబంధాలను కలుషితం చేసిన అంశాలు, కారణాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటాయి
<p>
(v) ఇరు దేశాలు ఎదటివారి పరస్పర జాతీయ సమగ్రతను, ప్రాదేశిక సమగ్రతను, రాజకీయ స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమిక సమానత్వాన్నీ ఎల్లప్పుడూ గౌరవిస్తాయి.
<p>
(vi) ఐక్యరాజ్యసమితి చార్టరును అనుసరించి, రెండు దేశాలు ప్రాదేశిక సమగ్రతకు, రాజకీయ స్వాతంత్ర్యానికీ భంగం కలిగించేలా బలాన్ని వాడడం గానీ, బెదిరించడాంగానీబెదిరించడంగానీ చెయ్యరు.
<p>
రెండు ప్రభుత్వాలూ, అవతలి వారిపై జరిగే విష ప్రచారాన్ని తమకు చేతనైనంతలో అడ్డుకుంటాయి. తమ మధ్య మైత్రిని పెంపొందించే సమాచారపు వ్యాప్తికి దోహదం చేస్తాయి.
పంక్తి 31:
అంచెలంచెలుగా తమ సంబంధాలను మెరుగుపరచుకునేందుకు కింది ఒప్పందానికి వచ్చాయి:
<p>
(i) సమాచార, తంతి తపాలా, సముద్రమార్గ, భూమార్గ, ఆకాశ మార్గ సంబంధాలను తిరిగి ప్రారంభించేందుకు, అవతలి దేశ విమానాలను తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతించేందుకూ చర్యలు తీసుకుంటాయి.
(i) Steps shall be taken to resume communications, postal, telegraphic, sea, land, including border posts, and air links, including over flights.
<p>
(ii) అవతలి దేశ పౌరులు తమ దేశాన్ని సందర్శించేందుకు ప్రయాణ సౌకర్యాల కల్పనలో చర్యలు తీసుకుంటాయి.
(ii) Appropriate steps shall be taken to promote travel facilities for the nationals of the other country.
<p>
(iii) ఆర్థిక, ఆర్థికేతర రంగాల్లో వాణిజ్యాన్ని వీలైనంత మేరకు తిరిగి ప్రారంభిస్తాయి.
(iii) Trade and cooperation in economic and other agreed fields will be resumed as far as possible.
<p>
(iv) శాస్త్ర, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాన్ని ప్రోత్సహిస్తాయి.
(iv) Exchange in the fields of science and culture will be promoted.
<p>
వీటికి సంబంధించి ఇరు దేశాల బృందాలు సమావేశమౌతూ వివిధ అంశాలను పరిష్కరిస్తాయి.
In this connection delegations from the two countries will meet from time to time to work out the necessary details.
<p>
సుస్థిర శాంతి స్థాపన దిశగా పని మొదలుపెట్టేందుకుగాను ఇరు దేశాలూ కింది అంగీకారానికి వచ్చాయి:
In order to initiate the process of the establishment of durable peace, both the governments agree that:
<p>
(i) భారత పాకిస్తాన్ సైన్యాలను అంతర్జాతీయ సరిహద్దు నుండి తమతమ భూభాగాల వైపుకు వెనక్కు రప్పిస్తాయి.
(i) Indian and Pakistani forces shall be withdrawn to their side of the [[international border]].
<p>
(ii) జమ్మూ కాశ్మీరులో 1971 డిసెంబరు 17 నాటి నియంత్రణ రేఖను ఇరు దేశాలూ గౌరవిస్తాయి. "పరస్పర భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, చట్టపరంగా భిన్న భాష్యాలు చెప్పినప్పటికీ, ఇద్దరిలో ఎవరూ కూడా ఏకపక్షంగా ఈ రేఖను మార్చేందుకు ప్రయత్నించకూడదు". ఈ రేఖను అతిక్రమిస్తూ బలాన్ని ఉపయోగించమని రెండు దేశాలు అంగీకరిస్తున్నాయి.
(ii) In [[Jammu and Kashmir]], the line of control resulting from the ceasefire of December 17, 1971, shall be respected by both sides without prejudice to the recognized position of either side. Neither side shall seek to alter it unilaterally, irrespective of mutual differences and legal interpretations. Both sides further undertake to refrain from the threat or the use of force in violation of this line.
<p>
(iii) ఈ ఒప్పందం అమల్లోకి వచ్చాక సైనిక నిష్క్రమణలు మొదలై, ఆ పై 30 రోజుల్లోగా పూర్తవుతుంది.
(iii) The withdrawals shall commence upon entry into force of this agreement and shall be completed within a period of 30 days thereof.
<p>
ఈ ఒప్పందాన్ని రెండు దేశాలు తమతమ రాజ్యాంగ పద్ధతులను అనుసరించి ఆమోదించాక, ఆ ఆమోద పత్రాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాక, ఒప్పందం అమల్లోకి వస్తుంది.
This agreement will be subject to ratification by both countries in accordance with their respective constitutional procedures, and will come into force with effect from the date on which the instruments of ratification are exchanged.
<p>
ఇరుదేశాధినేతలు పరస్పరం ఆమోదయోగ్యమైన సమయంలో తిరిగి సమావేశమౌతారు. ఈలోగా ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమై సుస్థిర శాంతి స్థాపనకు, సంబంధాలను మామూలు స్థాయికి తెచ్చేందుకు, యుద్ధ ఖైదీలను, పౌరులనూ ఇచ్చిపుచ్చుకునేందుకూ, కాశ్మీరు పరిష్కారానికీ, దౌత్య సంబంధాల పునరుద్ధరణకూ అవసరమైన పద్ధతులు, ఏర్పాట్ల గురించి చర్చిస్తారు.
Both governments agree that their respective heads will meet again at a mutually convenient time in the future and that in the meanwhile the representatives of the two sides will meet to discuss further the modalities and arrangements for the establishment of durable peace and normalization of relations, including the questions of repatriation of prisoners of war and civilian internees, a final settlement of Jammu and Kashmir and the resumption of diplomatic relations.
<p>
[[జుల్ఫికర్ ఆలీ భుట్టో]]
పంక్తి 61:
[[భారత్]]
<p>
సిమ్లా, 1972 జూలై 2|Zulfiqarజుల్ఫికర్ Aliఆలీ Bhuttoభుట్టో, Indiraఇందిరా Gandhiగాంధీ.<ref name=MEA_site />
}}
 
"https://te.wikipedia.org/wiki/సిమ్లా_ఒప్పందం" నుండి వెలికితీశారు