సిమ్లా ఒప్పందం: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె సమాచారం అనువాదం
పంక్తి 14:
ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించి, ఘర్షణల దాకా పోకుండా నివారించలేకపోయింది. 1999 నాటి కార్గిల్ యుద్ధం ఇందుకో ఉదాహరణ. 1984 లో ఆపరేషన్ మేఘదూత్‌లో భారత్ సియాచెన్  గ్లేసియరును పూర్తిగా ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలో నియంత్రణ రేఖను సిమ్లా ఒప్పందంలో నిర్వచించలేదు. అయితే పాకిస్తాన్ దీన్ని సిమ్లా ఒప్పందపు అతిక్రమణగా భావించింది.
 
== ఒప్పందం పూర్తి పాఠం ==
1972 జూలై 2 నాటి సిమ్లా ఒప్పందపు పూర్తి పాఠం ఇది:{{quotation|
భారత్ పాకిస్తాన్ ప్రభుత్వాలు, తమ రెండు దేశాల మధ్య సంబంధాలను విషమం చేస్తున్న ఘర్షణలకు అంతం పలకాలని, మైత్రీపూర్వక, సత్సంబంధాలను నెలకొల్పుకోవాలని, ఉపఖండంలో సుస్థిర శాంతిని స్థాపించాలని, తద్వారా రెండు దేశాల ప్రజల సంక్షేమానికి పాటుపడాలనీ తీర్మానించాయి.
"https://te.wikipedia.org/wiki/సిమ్లా_ఒప్పందం" నుండి వెలికితీశారు