తెలుగుగంగ ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంకు → యానికి , లో → లో (3), కి → కి , → using AWB
పంక్తి 3:
 
==నేపథ్యం==
తాగునీటి సమస్యతో అతలాకుతలమైపోతూ ఉండే చెన్నై నగరానికి కృష్ణా జలాలను అందించడమే సరైన పరిష్కారంగా ప్రభుత్వాలు, నిపుణులూ కూడా భావించారు. 1950ల మొదట్లో, [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]] కట్టక మునుపు, కృష్ణా-పెన్నా ప్రాజెక్టు నొకదానిని రూపొందించి, కృష్ణా నీటిని చెన్నైకి[[చెన్నై]]కి తరలించే ఆలోచన చేసింది, [[రాజాజీ]] నాయకత్వంలోని అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం. అయితే నిపుణుల సంఘం దానిని ఆమోదించక, [[నల్గొండ]] జిల్లా [[నందికొండ]] దీనికనువైనదిగా సూచించింది. అక్కడే [[నాగార్జునసాగర్]] ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అయితే, చెన్నై నీటి సమస్య అలాగే ఉండిపోయింది.
 
==ప్రతిపాదనలు==