ఆషా సైని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
ఆమె 1999లో వచ్చిన ప్రేమకోసం అనే తెలుగు సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా నిర్మాత ఆమె పేరును ఆషా సైని గా మార్చాడు. ఒక జ్యోతిష్కుడి సలహాతో కొద్ది రోజులు మయూరి అని పేరు మార్చుకుని చివరికి ఆశా అనే పేరుకే స్థిరపడింది.<ref>{{cite web |author=Y Sunita Chowdhary |url=http://www.thehindu.com/arts/cinema/article2906858.ece |title=Arts / Cinema : Itsy-Bitsy: Name game |publisher=The Hindu |date=2012-02-18 |accessdate=2013-01-11}}</ref> తర్వాత ఆమె 10 సినిమాలకు పైగా సహాయ పాత్రలు పోషించింది. ఆమె సహాయ పాత్ర పోషించిన [[నరసింహ నాయుడు]] మంచి విజయం సాధించింది.<ref>{{cite web|url=http://www.sify.com/movies/telugu/interview.php?id=6005846&cid=2410 |title=Welcome to|publisher=Sify |date= |accessdate=2013-08-17}}</ref>
 
2002 లో ఆమె టి. పి. అగర్వాల్ నిర్మించిన ''భారత్ భాగ్య విధాత'' సినిమాతో [[హిందీ]] చిత్ర పరిశ్రమలో ప్రవేశించింది.<ref>{{cite web |url=http://www.rediff.com/movies/2001/apr/30bharat.htm |title=rediff.com, Movies: Puru, Chandrachur: Face off! |publisher=Rediff|date=2001-04-30 |accessdate=2013-01-11}}</ref> ఆమె రెండో హిందీ చిత్రం ''లవ్ ఇన్ నేపాల్'' చిత్రంలో గాయకుడు [[సోనూ నిగమ్|సోనూ నిగం]] తో కలిసి నటించింది. తర్వాత నమ్మణ్ణ, గిరి లాంటి కన్నడ సినిమాల్లో నటించింది.<ref>{{cite web |url=http://www.hindu.com/2008/03/15/stories/2008031554450500.htm |title=Karnataka / Bangalore News : Flora Shiny had acted in Kannada movies |publisher=The Hindu |date=2008-03-15 |accessdate=2013-01-11}}</ref>
 
== వివాదం ==
"https://te.wikipedia.org/wiki/ఆషా_సైని" నుండి వెలికితీశారు