వికీపీడియా:వాడుకరి పేజీ: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ వికీపీడియా:సభ్యుని పేజీ ను వికీపీడియా:వాడుకరి పేజీ కు తరలించారు: మరింత సరైన పేరు
సభ్యుడు->వాడుకరి
పంక్తి 1:
సభ్యులవాడుకరుల మధ్య సంప్రదింపులు జరుపుకునే వీలు కలిగించేందుకు వికీపీడియాలో సభ్యునివాడుకరి పేజీ లు ఉపయోగపడాతాయి. మీ సభ్యనామం ఫలానారావు అయితే:
* మీ '''సభ్యునివాడుకరి పేజీ ''' [[వాడుకరి:ఫలానారావు]] అవుతుంది.
* మీ '''సభ్యునివాడుకరి చర్చాపేజీ ''' [[సభ్యునిపైవాడుకరి చర్చ:ఫలానారావు]] వద్ద ఉంటుంది.
* మీ '''సభ్యునివాడుకరి ఉప పేజీలు ''' [[వాడుకరి:ఫలానారావు/మొదటిది]] లేదా [[సభ్యునిపైవాడుకరి చర్చ:ఫలానారావు/మొదటిది]].
* పైవన్నీ కలిపి మీ '''సభ్యునివాడుకరి స్థావరం'''
 
మీ వ్యక్తిగత వివరాలు సభ్యునివాడుకరి పేజీ లోనే ఉండాలి గానీ, మొదటిప్రధాన నేమ్ స్పేసులోని పేజీల్లో రాయకూడదు.
 
== నా సభ్యునివాడుకరి పేజీలో ఏమిఏమేమి పెట్టుకోవచ్చు? ==
సభ్యతకు లోబడి, మీ ఇష్టమొచ్చింది పెట్టుకోవచ్చు.
 
* మీ గురించి కొంత పెట్టుకోండి - మీ ఫోటో, ఈమెయిలు, అసలు పేరు, మీ సొంత ఊరు, మీ ఆసక్తులు, మీ వృత్తి, ఇలాంటివి. వేటిని బయట పెట్టాలి, వేటిని దాచాలి అనేది మీ ఇష్టమనుకోండి.
* వికీపీడియాలో మీరు చెయ్యదలచిన పనులు, చేస్తున్న పనులు, పనికొచ్చే లింకులు మొదలైనవి కూడా పెట్టుకోవచ్చు. మీ స్వంత ప్రయోగశాలలో వికీమార్కప్‌తో ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు.
* కొంతకాలం పాటు వికీలో పని చెయ్యని పక్షంలో మీ సభ్యునివాడుకరి పేజీలో చిన్న నోటు పెట్టండి.
* ఏదన్నా బొమ్మనో, ఓ సూక్తినో, మీకిష్టమైన వికీపీడియా వ్యాసపు లింకునో కూడా పెట్టుకోవచ్చు. వికీపీడియాలో మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఎవరైనా మీకు బార్న్ స్టారును బహూకరించవచ్చు. దాన్ని మీ సభ్యునివాడుకరి పేజీలో పెట్టుకోండి.
* మీ రచనలను సార్వజనికం చేస్తూ లైసెన్సు విడుదల చెయ్యదలచినా, మీ సభ్యునివాడుకరి పేజీలో చెయ్యవచ్చు.
'''ఇతరుల సభ్యునివాడుకరి పేజీలో దిద్దుబాట్లు చెయ్యకండి.''' అయితే టైపింగు తప్పులు, భాషాదోషాలు లాంటివి కనిపిస్తే, చొరవగా సరిదిద్దండి. తమ సభ్యునిపేజీలోవాడుకరి పేజీలో దిద్దుబాట్లు జరిపితే కొందరు సభ్యులువాడుకరులు ఏమీ అనుకోరు గానీ, కొందరు ఇష్టపడక పోవచ్చు. ఉత్తమమైన మార్గం ఏమిటంటే.. మీకు కనిపించిన సవరణలను సదరు సభ్యునివాడుకరి చర్చాపేజీలో సూచించండి.
 
* వికిపీడియాకు సంబంధం లేని విషయాలను మరీ ఎక్కువగా సభ్యునివాడుకరి పేజీలో పెట్టకండి. మీ సభ్యునివాడుకరి పేజీ మీ స్వంత హోమ్ పేజీ కాదు, అది ఓ వికీపీడియనుగా మీ పేజీ మాత్రమే.
* ఉచితంగా, స్వేచ్ఛగా దొరకని బొమ్మలను మీ సభ్యునివాడుకరి పేజీలో పెట్టకండి. అలాంటి బొమ్మలు కనిపిస్తే వెంటనే తీసివెయ్యబడతాయి.
 
మీ పేజీని వికీపీడియను వర్గాలలోకి చేర్చుకోవచ్చు.
 
== సభ్యునివాడుకరి ఉప పేజీల సంగతేమిటి? ==
మీకు ఇంకా కొన్ని పేజీలు కావాలనుకుంటే ఉపపేజీలను సృష్టించుకోవచ్చు. మీ సభ్యునివాడుకరి పేజీలో ఏది ఉండాలని కోరుకుంటారో వాటన్నిటినీ ఇక్కడా పెట్టుకోవచ్చు.
 
ఉదాహరణలు:
* మీరు ఏదైనా వ్యాసం రాస్తూంటే అది ఒక స్థాయికి వచ్చేదాకా ఇక్కడ పెట్టి, రాసుకోవచ్చు
* మీ పాత చర్చాపేజీలను ఇక్కడ నిక్షిప్తం చేసుకోవచ్చు
* ప్రయోగాలు;: ఏదైనా మూసపై ప్రయోగాలు చెయ్యదలిస్తే దాన్నో ఉపపేజీగా చేసి, ప్రయోగాలు చెయ్యండి
 
== ఏవి వర్జితం? ==
Line 37 ⟶ 36:
* మితి మీరిన వ్యక్తిగత సమాచారం
* వికీపీడియాకు సంబంధం లేని ఉపాఖ్యానాలు, వ్యాఖ్యలు
* వినోదం, కాలక్షేపం కబుర్లు, ముఖ్యంగా వికీపీడియాలో చురుగ్గా పాల్గొనని సభ్యులవాడుకరుల విషయంలో మరీను
* వికీపీడియాలో పాల్గొనని వారితో చర్చ
 
Line 44 ⟶ 43:
ఉచిత హోస్టింగు, ఈమెయిలు సదుపాయాలు అందించే సైట్లు బోలెడన్ని ఉన్నాయి. అలాంటి వాటి కోసం వికీపీడియా కంటే ఆ సైట్లు మేలు.
 
వికీపీడియాలో చురుగ్గా పాల్గొనే వారి విషయంలో ఈ మార్గదర్శకాలను అమలు చెయ్యడంలో వికీపీడియా సముదాయం కొంత సహనంతో ఉంటుంది. మంచి దిద్దుబాటు చరిత్ర కలిగిన వికీపీడియనుల విషయంలో వికీపీడియాకు అంతగా సంబంధించనిసంబంధం లేని సామాజిక కార్యక్రమాలను కూడా అనుమతిస్తుంది.
 
మీ సభ్యునిపేజీనివాడుకరి పేజీని మరో పేజీకి దారిమార్పు చెయ్యడం (చర్చాపేజీకి, ఉపపేజీలకు కాకుండా) కొందరికి కోపం తెప్పిస్తుంది. దీని వలన మీకు సందేశాలు రాయాలన్నా, మీ రచనల గురించి చూడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. మీ పాత ఖాతాకు సంబంధించిన సభ్యునిపేజీవాడుకరి పేజీ నుండి కొత్త ఖాతా యొక్క సభ్యునిపేజీకివాడుకరి పేజీకి చేసిన దారిమార్పు దీనికి మినహాయింపు.
 
== సభ్యునివాడుకరి పేజీల స్వంతదార్లు, దిద్దుబాట్లు ==
సభ్యులువాడుకరులు తమ సభ్యునివాడుకరి పేజీలను తమ ఇచ్చ వచ్చినట్లుగా పెట్టుకోవడం అనూచానంగా వస్తోంది. అయినప్పటికీ, ఈ పేజీలు సముదాయానికి చెందినవే:
* ఇక్కడి రచనలు, వికీపీడియా వ్యాసాల్లాగే [[GFDL]] లైసెన్సుకు అనుగుణంగా ఉండాలి.
* మీ పేజీలలో ఇతర సభ్యులువాడుకరులు దిద్దుబాట్లు చెయ్యవచ్చు. కానీ మీ సభ్యునివాడుకరి పేజీలో ఇతరులు దిద్దుబాటు చెయ్యకపోవడం ఓ సాంప్రదాయంగా వస్తోంది.
* సముదాయపు విధానాలు, వ్యక్తిగత దాడులతో సహా అన్నీ, మిగతా చోట్ల లాగే ఇక్కడా అమలవుతాయి.
* కొన్ని సందర్భాల్లో, వికీపీడియాకు ఏ విధంగానూ ఉపయోగపడని విషయాలను తీసివెయ్యవలసి ఉంటుంది.
వికీపీడియాలో పెట్టేందుకు ఉచితంగా ఉండనివి, ఇతరులు దిద్దుబాటు చెయ్యరాదు అని మీకనిపించినవీ అయిన విషయాలను మీ స్వంత వెబ్ సైటులో పెట్టుకోండి. ఉచితంగానూ, తక్కువ ఖర్చుతోను వెబ్ హోస్టింగు చేసే చాలా సంస్థలున్నాయి.
 
=== సభ్యులవాడుకరి పేజీల సంరక్షణ ===
వ్యాసాల పేజీల్లాగానే, సభ్యులవాడుకరి పేజీలు కూడా దుశ్చర్యలకు గురవుతూ ఉంటాయి. దుశ్చర్యలు కొనసాగుతూ ఉంటే, పేజీని సంరక్షించవలసి రావచ్చు. సంరక్షించిన పేజీ పేరును, సంరక్షణ కారణంతో సహా [[వికీపీడియా:సంరక్షిత పేజీ]] పేజీలో చేర్చాలి.
 
సభ్యులవాడుకరి పేజీ దుశ్చర్యలు, సాధారణంగా [[వికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్యలపై]] [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]] తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా జరుగుతాయి. అవసరమనిపించినపుడు నిర్వాహకులు తమ సభ్యులవాడుకరుల పేజీలను సంరక్షించుకోవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో నిర్వాహకుడు కాని సభ్యులవాడుకరుల పేజీలు కూడా దుశ్చర్యకు గురి కావచ్చు. అలాంటి వారు [[వికీపీడియా:సంరక్షణ కొరకు అభ్యర్ధన]] పేజీలో సంరక్షణ కోరుతూ అభ్యర్ధన పెట్టవచ్చు. అప్పుడు నిర్వాహకుడు దాన్ని సంరక్షించుతాడు.
 
చర్చాపేజీల్లో దుశ్చర్య కాస్త తక్కువగానే ఉంటుంది. అలాంటిది జరిగితే, దాన్ని వెనక్కి తీసుకుపోవడంతో సరిపెట్టాలి. పదేపదే జరిగిన దుశ్చర్యల విషయంలో విధానాలు అనుమతించిన మేరకు [[వికీపీడియా:నిరోధ విధానం|నిరోధాన్ని]] విధించి దుశ్చర్యను అరికట్టాలి. చాలా అరుదుగా సంరక్షణ విధించవలసి రావచ్చు. కానీ, చర్చాపేజీకి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, అది చిట్టచివరి వికల్పం కావాలి.
 
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సభ్యులవాడుకరుల పేజీల సంరక్షణను ఎత్తివేయాలి.
 
=== తొలగింపు ===
మీ పేజీలోని విషయాలను తొలగించాలని సముదాయం అభిప్రాయపడితే, మీరు సదరు సమాచారాన్ని తొలగించాలి. సముదాయపు సమ్మతితోనే మీరు ఆ విషయాలను పెట్టుకోవచ్చు. ఓ సంవత్సరం పైగా వికీపీడియాలో చురుగ్గా ఉంటూ అనేక మంచి వ్యాసాలకు తోడ్పాటు అందించిన సభ్యులవాడుకరుల విషయంలో సముదాయం కాస్త మెత్తగా ఉండే అవకాశం ఉంది.
 
మీరు సహకరించకపోతే, మేమే సదరు పేజీలో దిద్దుబాటు చేసి అనుచితమైన విషయాలను తొలగిస్తాం. ఒకవేళ పేజీ యావత్తూ అనుచితమైతే, ఆ పేజీని మీ ప్రధాన సభ్యునివాడుకరి పేజీకి దారిమార్పు చేస్తాం.
 
మరీ మితిమీరిన సందర్భాల్లో సదరు సభ్యునివాడుకరి ఉపపేజీని [[వికీపీడియా:తొలగింపు విధానం|తొలగింపు విధానాలకు]] అనుగుణంగా తొలగిస్తాం. అలా తొలగించిన పేజీని మళ్ళీ సృష్టించకండి. మళ్ళీ వెంటనే తొలగించేందుకు అది చాలు. ఉచితానుచితాల విషయంలో మా నిర్ణయాన్ని గౌరవించండి.
 
== నా ఉపపేజీలను తొలగించడం ఎలా? ==
{{tl|delete}} అనే మూసను సదరు ఉపపేజీలో చేర్చడం ద్వారా మీ సభ్యునివాడుకరి ఉపపేజీని తొలగించుకోవచ్చు.
 
లేదా, ఆ పేజీని మీ సభ్యునివాడుకరి పేజీకి దారిమార్పు పేజీగా మార్చి వేస్తే సరి! చాలా వరకు ఇది సరిపోతుంది.
 
పై మూసను '''''మీ''''' పేజీలను తొలగించేందుకు మాత్రమే వాడండి, అదీ బలమైన కారణం ఉంటేనే.
 
ఆ పేజీ గతంలో వేరే నేమ్ స్పేసులో ఉండి, సభ్యునివాడుకరి ఉపపేజీగా తరలించబడి ఉంటే, ఈ తొలగింపు జరగదు. వీటిని [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] పేజీలో చర్చించాక మాత్రమే తొలగిస్తారు.
 
== నా సభ్యునివాడుకరి పేజీ, చర్చాపేజీలను తొలగించడం ఎలా? ==
దుశ్చర్యలేమీ లేనపుడు, వ్యక్తిగత సమాచారం వికీపీడియాకు అవసరంలేని సందర్భాల్లో, మీ సభ్యునివాడుకరి పేజీ, చర్చాపేజీలను తొలగించమని కోరవచ్చు. చాలాకాలంగా సభ్యుడై ఉన్న వారు వికీపీడియాను వీడిపోదలచినపుడు అలా అడగవచ్చు.
 
తొలగింపు కొరకు మీ పేజీలో అభ్యర్ధన పెట్టండి. నిర్వాహకులెవరైనా ఆ పేజీని చూసి, తొలగింపు వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఉన్నదనుకుంటే తొలగిస్తారు. <!--If there has been no disruptive behavior meriting the retention of that personal information, then the sysop can delete the page straight away in order to eliminate general public distribution of the history containing the information. If the deletion occurs immediately, others may request undeletion if they feel there was in fact a need to retain the page. In such a case, the page should be undeleted and listed on [[వికీపీడియా:Non-main namespace pages for deletion|Non-main namespace pages for deletion]] for a period of five days following the deletion of the user and user talk page. If a user page and user talk page were deleted because a contributor left, it may be restored by a sysop if the contributor returns, particularly if the history contains evidence of policy violations.
-->
తొలగించిన సభ్యులవాడుకరి పేజీల స్థానంలో ఖాళీ పేజీ ఒకదాన్ని సృష్టించి పెడితే, సదరు పేజీకి గతంలో ఇచ్చి ఉన్న లింకులు ఎర్ర లింకులుగా మారకుండా చూడవచ్చు.
 
== నా సభ్యునివాడుకరి పేజీ నుండి ఇతరులకు ఇంకా ఏం సమాచారం అందుబాటులో ఉంటుంది? ==
మామూలు వ్యాసాల పేజీల్లో ఉన్నట్లే, "పేజీ చరితం", "చర్చ" వంటి లింకులు ఉంటాయి. ఎడమ పక్కన ఉండే లింకుల్లో "సభ్యునివాడుకరి రచనలు" అనే లింకు నొక్కి సదరు సభ్యుడు/సభ్యురాలువాడుకరి చేసిన దిద్దుబాట్ల జాబితా చూడొచ్చు.
 
అలాగే "ఈ సభ్యునికివాడుకరికి ఈమెయిలు పంపు" అనే లింకు ద్వారా, సదరు సభ్యునివాడుకరికి ఈమెయిలు పంపవచ్చు.
 
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు|సభ్యునివాడుకరి పేజీ]]