వికీపీడియా:వాడుకరి పేరు మార్పు: కూర్పుల మధ్య తేడాలు

+{{మూస:సహాయం}}
సభ్యుడు->వాడుకరి
పంక్తి 7:
# మీరు కోరుతున్న కొత్త వాడుకరి పేరు కింది విధంగా ఉందని నిర్ధారించుకోండి:
#* వాడుకరి పేరు వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఉండాలి.
#* ఆ పేరు ఇప్పటికే వాడుకలో ఉండరాదు. [[ప్రత్యేక:Userlist|సభ్యుల ప్రత్యేకవాడుకరుల జాబితా]] పేజీలో చూసి దీన్ని నిర్ధారించుకోవచ్చు.
#* మీరు ఇంగ్లీషు పేరును ఎంచుకుంటే '''మొదటి అక్షరాన్ని క్యాపిటలు లెటరు రాయడం తప్పనిసరి '''. అలా చెయ్యకపోతే అన్వేషణ సరిగా జరగదు; చిన్న అక్షరాలతో మొదలయ్యే పేర్లను వికీపీడియా ఒప్పుకోదు.
# మీరు లాగిన్ అయి ఉండాలి. ఐపీ అడ్రసు నుండి గానీ, ఇతర సభ్యులవాడుకరుల నుండి గానీ వచ్చే అభ్యర్ధనలను భద్రతా కారణాల వలన అధికారులు అంగీకరించరు.
# మీ అభ్యర్ధనను "ప్రస్తుత అభ్యర్ధనలు" విభాగంలో అట్టడుగున చేర్చండి.
 
==మారిపోయిన తరువాత==
# మీ పాత పేరు ఇక డేటాబేసులో ఉండదు. '''మీ పాత ఎకౌంటుకు సంబంధించిన దిద్దుబాట్లు, అభిరుచులు, వీక్షణజాబితా, సంకేతపదం వంటి మీ సమాచారమంతా కొత్త పేరుకు చేరిపోతాయి.'''
# మీ పాత సభ్యునిపేజీనివాడుకరి పేజీని, సభ్యునివాడుకరి చర్చా పేజీని కొత్త పేర్లకు తరలించండి.
# దుశ్చర్యలకు పాల్పడేవారు మీ పాత పేరును వాడి మీ పేరు చెడగొడతారని మీరు భావిస్తే, ఆ పాత పేరుతో మీరే ఓ ఎకౌంటును సృష్టించి, ఆ ఎకౌంటును నిరోధించమని ఎవరైనా నిర్వాహకుడిని అడగండి. మీరో ప్రసిద్ధ సభ్యులైతేనోవాడుకరులైతేనో లేక బాగా ఎక్కువగా దిద్దుబాట్లు చేసేవారైతేనో తప్ప, ఇది అవసరం లేదు.
# వాడుకరి పేరు మార్పు కారణంగా గోప్యత ప్రభావితమయ్యే విధం: మీ అభ్యర్ధన మా డేటాబేసులోకి వెళ్తుంది. అది [[ప్రత్యేక:Log/renameuser|వాడుకరి పేరు మార్పు లాగ్]] లోకి ఎక్కుతుంది. పారదర్శకత కోసం చేసిన ఈ పని వలన, మీ పేరుమార్పు విషయం వికీపీడియనులందరికీ తెలుస్తుంది. ఈ లాగ్ లో చేర్చకుండా వాడుకరి పేరు మార్చే అవకాశం లేదు.