త్రిశూలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
 
[[బొమ్మ:Trishoolam.png|thumb|right|250px|పరమశివుని ఆయుధమైన త్రిశూలం]]
'''త్రిశూలం''' ఒక [[ఆయుధం]]. హిందూ దేవతలలో ప్రముఖుడైన [[శివుడు]] ఈ ఆయుధం ధరిస్తాడు. ఈ ఆయుధానికి మూడు పదునైన కోణాలతో గల [[ఈటె]] వంటి అమరిక కలిగి ఉంటుంది. ఈ [[ఆయుధం]] ద్వారా పరమ శివుడు ఎందరో రాక్షసులను, లోకఖంటకులను సంహారం కావించాడు. దుర్గామాత ఏడు చేతులలో ఒక చేతిలో కూడా త్రిశూలం కనిపిస్తుంది. <ref>http://www.religionfacts.com/hinduism/symbols/trisula.htm</ref>
==బయటి లింకులు==
*http://www.yoniversum.nl/dakini/trishula.html
"https://te.wikipedia.org/wiki/త్రిశూలం" నుండి వెలికితీశారు